జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు..

జల్సాలకు అలవాటు పడి ట్రాన్స్ఫార్మర్స్ కఫర్ ఆయిల్ మరియు రాత్రి వేళల్లో ఇండ్లలో దొంగతనం చేస్తున్న నలుగురి ముఠా లో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన రాచకొండ ఎల్బీనగర్ CCS పోలీసులు.వీరి నుండి 25 లక్షల 6 వేల రూపాయల విలువ జేసే ట్రాన్స్ఫార్మర్స్ కఫర్ కయిల్స్, ఒక ప్రొజెక్టర్, రెండు స్పీకర్లు, ఒక యాంప్లిఫైర్, ఒక టాటా ఇండికా కారు నగదు 18 లక్షల 60 వేల రూపాయలు, 160 కిలోల కఫర్ కాయిల్ ఆయిల్ ని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించిన పోలీసులు.

 Rachakonda Police Arrested A Gang Of Thieves Who Were Addicted To Jalsa-TeluguStop.com

ఇందులో A1 గా నందులాల్ రాజ్బర్ (35), A2 గా అభిన్యా రాజ్బర్ (29) ను పేర్కొన్నారు.

పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు సహదేవ్ మరియు రాహుల్ రాజ్బర్.

 Rachakonda Police Arrested A Gang Of Thieves Who Were Addicted To Jalsa-జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరిపై గతంలో రాచకొండ కమిషనరేట్ లో 28, సైబరాబాద్ లో 03, వికారాబాద్ లో 42, సంగారెడ్డి లో 04 మరియు HB దొంగతనాలు కలుపుకొని 77 కేసులు నమోదయ్యాయి వీరిపై 379, IPC PD PP చట్టం కింద 1984 సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపిన రాచకొండ సీపీ మహేష్ మురళీధర్ భగవత్.

.

#Jalsa #Rachakonda #Nandulal Rajbar #Remand #Gang

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు