16వ యేటే పనికానిచ్చేశా: రాశిఖన్నా

సినీ ఇండస్ట్రీలో తమకు నచ్చిన వారితో ప్రేమాయణం సాగిస్తుంటారు నటీనటులు.అయితే కొందరు తమ పార్ట్‌నర్ అభిరుచులను తెలుసుకునేందుకు వారితో డేటింగ్ లాంటివి చేస్తుంటారు.

 Raashi Khanna, World Famous Lover, Telugu Actress, Dating-TeluguStop.com

కానీ ఓ స్టార్ బ్యూటీ తన 16వ ఏటే డేటింగ్ చేశానంటూ చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సాధించుకున్న అందాల భామ రాశి ఖన్నా, వరుసబెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

అయితే ఈమె తన 16వ ఏట ఒక అబ్బాయితో డేటింగ్ చేశానంటూ చెప్పుకొచ్చింది.తన తొలి డేటింగ్‌లో భాగంగా మెక్ డొనాల్డ్‌కు వెళ్లి కడుపునిండా తిన్నదట.అయితే ఆ అబ్బాయి మాత్రం తన అందాలను పొగుడుతూ ఉన్నాడని ఆమె చెప్పుకొచ్చింది.ఆ సమయంలో డేటింగ్ అంటే ఏమిటో తనకు సరిగా తెలియదని ఆమె తెలిపింది.

అయితే తన ప్రేమకథలో ప్రత్యేకత ఏం లేదని, అందరిలాగే తనది కూడా రొటీన్ లవ్ స్టోరి అంటూ చెప్పుకొచ్చింది.కాగా ప్రస్తుతం పలు సినిమా కథలు వింటున్నానని ఆమె తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube