ఈ ఫొటోలో కనిపిస్తున్న నటి ఎవరో తెలుసా?

అందానికి అసూయా పుట్టేలా ఉంటుంది ఈ హీరోయిన్.నటనకు కేర్ అఫ్ లా నిలుస్తుంది ఈ నటి.

 Heroine Raashi Khanna Traditional Wear Viral Photos, Raashi Khanna, Saree Look,-TeluguStop.com

అంత అందంగా ఉన్న నటి ఎవరో మరి గుర్తుపట్టారా? లేదా? ఆమెనండి. రాశి ఖన్నా.

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఎంతో సంప్రదాయంగా కనిపించి అందరి మనసులు దోచేసింది.ఎంత క్యూట్ గా ఉందంటూ అందరూ ఆమెను గుండెల్లో పెట్టేసుకున్నారు.

మొదటి సినిమాతోనే మంచి స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఈ నటి అతి తక్కువ కాలంలోనే ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది.
రవి తేజ, ఎన్టీఆర్, గోపీచంద్, నితిన్, వరుణ్ తేజ్, రామ్ ఇలా అందరి సరసన నటించి మరింత పేరు సొంతం చేసుకుంది.

అనుకువగా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ జిల్ సినిమాలో కొంటె పిల్లలా అందరిని మెప్పించింది.ఇలా అందరిని తన బుట్టలోకి వేసుకున్న ఈ భామ కొన్ని రోజులకే ఏక్సపోజింగ్ చేసి ఎందులోనూ నేను తక్కువ కాదు అంటూ నిరూపించుకుంది.

అందరి చేత వావ్ అనిపించింది.కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కానీ.చాలా అంటే చాలా పద్దతిగా మారిపోయింది ఈ బ్యూటీ.

తెలుగు ఇంటి ఆడపిల్లలా ఎంతో అద్భుతమైన వస్త్రధారణలో కనిపించి అందరిని మెప్పించింది ఈ బ్యూటీ.

లంగావోణీ వేసుకొని పద్దతిగా బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ గత కొద్దీ రోజులుగా నెట్టింట్లో హాల్ చల్ చేస్తుంది ఈ బ్యూటీ.రాశి ఖన్నా ఫోటోలు చూసినవారు ఎవరైనా సరే.అవకాశాల్లేకపోతే అమెరికా అమ్మాయిల మారుతారు కానీ.భారతీయ మహిళల ఇంత పద్దతిగా ఎందుకు మారుతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

ఏది ఏమైనా సరే.రాశి ఖన్నా వెస్టర్న్ లో అయినా పద్దతిగా అయినా ఎంతో అందంగా కనిపించి అందరి మనసులు దోచేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube