రౌడీ దెబ్బకు పడిపోతే మాస్ రాజా లేపుతున్నాడట!  

Raashi Khanna In Raviteja Next Movie, Raashi Khanna, Raviteja, Vijay Devarakonda, World Famous Lover - Telugu Raashi Khanna, Raviteja, Vijay Devarakonda, World Famous Lover

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ ప్రేమికుల రోజు కానుకగా రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలను క్రియేట్ చేసిన రౌడీ, ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకోవాలని చూశాడు.

 Raashi Khanna Raviteja Vijay Devarakonda

కానీ సినిమా రిలీజ్ తరువత యావరేజ్ టాక్ రావడంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

ఇక ఈ సినిమాలో నటించిన అందాల భామ రాశి ఖన్నా, ఈ సినిమాతో ఫేడవుట్ అయిపోయింది.

రౌడీ దెబ్బకు పడిపోతే మాస్ రాజా లేపుతున్నాడట-Gossips-Telugu Tollywood Photo Image

సినిమాల సెలెక్షన్‌లో చాలా తప్పటడుగులు వేస్తూ వచ్చిన రాశి, వరల్డ్ ఫేమస్ లవర్‌లో రెచ్చిపోయి మరీ బోల్డ్ సీన్స్‌లో నటించింది.ఈ సినిమాతో ఏదో చేయాలని చూసిన రాశి ఖన్నా, తనకు వచ్చిన నెగెటివ్ రెస్పాన్స్‌ను చూసి బాగా హర్ట్ అయ్యింది.

ఇక జీవితంలో ఇలాంటి పాత్రల్లో నటించబోనని ఆమె తేల్చేసింది.ఇక తన కెరీర్‌ను డైలమాలో పడేసిన ఈ సినిమాతో తనకు ఆఫర్‌లు తగ్గేలా చేసింది.దీంతో మళ్లీ సినిమా ఛాన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది ఈ బ్యూటీ.

అయితే మాస్ రాజా రవితేజ నటించబోయే సినిమాలో రాశి ఖన్నాను హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేయనున్నాడు.పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రానండటంతో ఈ సినిమాలో రాశి ఖన్నా అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరి విజయ్ దేవరకొండ తన కెరీర్‌ను అమాంతం పాతాళంలోకి పడేయగా, తిరిగి లిఫ్ట్ చేసేందుకు రవితేజ ముందుకు రావడంతో రాశి ఖన్నా చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది.

Raashi Khanna Raviteja Vijay Devarakonda

Everyone knows that the recent movie starring Tollywood rowdy star Vijay Devarakonda has been released as a World Famous Lover Valentine's Gift.Rowdy, who created good expectations from the industry as well as the audience at once with this film, looked to receive a resounding hit with this film.

 Raashi Khanna Raviteja Vijay Devarakonda

But with the release of Average Talk after the release of the film, the film failed to impress the audience.
Andala Bhama Rashi Khanna , who acted in this movie, has faded out with this movie.

Rashi, who has been making a lot of strides in film selection, has starred in World Famous Lover and acted in very bold scenes.Rashi Khanna, who saw something to do with this movie, was hurt by the negative response.

రౌడీ దెబ్బకు పడిపోతే మాస్ రాజా లేపుతున్నాడట-Gossips-Telugu Tollywood Photo Image

She decided not to act in such roles in life anymore.The film plunged her career into a dilemma and reduced her offers.

With this, this beauty is eagerly waiting for the movie chance again.
However, it seems that the film unit wants to take Rashi Khanna as the heroine in the movie which will star Mass Raja Ravi Teja.

The film will be directed by Nakkin Trinathrao.The film unit hopes that Rashi Khanna will do well in the film as it is not going to be a full mass entertainer.

Rashi Khanna is very happy that Ravi Teja has come forward to lift Vijay Devarakonda's career back into the abyss.Rashi Khanna is very happy that Ravi Teja has come forward to lift Vijay Devarakonda's career back into the abyss.

#Raviteja #Raashi Khanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Raashi Khanna Raviteja Vijay Devarakonda Related Telugu News,Photos/Pics,Images..