తాలిబన్లకు ఊహించని షాక్ ఇచ్చిన ఖత్తర్ పాలకులు..!!

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.దాదాపు 20 సంవత్సరాల తర్వాత తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది.

 Qatar Rulers Give Unexpected Shock To Talibans Qatar, Talibans, Afghanisthan.-TeluguStop.com

అయితే ఈ క్రమంలో కొన్ని దేశాలు తాలిబాన్లు ప్రభుత్వాన్ని తాము గుర్తించడం లేదని పేర్కొంటున్నాయి.ఇటువంటి తరుణంలో అమెరికాలో 9/11 దాడులు జరిగి ఈరోజు 20 సంవత్సరాలు కావస్తున్నా క్రమంలో.

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ లు.కొత్త ప్రభుత్వ ప్రకటన అధికారికంగా ప్రకటించాలని ప్లాన్ చేయటం జరిగాయి.ఈ క్రమంలో రష్యా.పాకిస్తాన్.చైనా అదే రీతిలో కత్తర్ ఇంకా ఇరాన్ దేశాల ప్రభుత్వాలకు ఆహ్వానాలు కూడా పంపడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉన్న తరుణంలో అమెరికా మరి కొన్ని నాటో దేశాలు 9/11 దాడులు జరిగిన రోజు నాడు.

తాలిబాన్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం సరైన విధానం కాదని కతర్ దేశం పై ఒత్తిడి తీసుకురావడంతో.కత్తర్ పాలకులు.ఆఫ్గన్ తాలిబాన్లకు పై ఒత్తిడి తీసుకువచ్చి.ప్రభుత్వ ప్రకటన రద్దు చేసుకోవాలని సూచించడంతో తాలిబాన్లు వెనక్కి తగ్గారు.

అంత మాత్రమే కాక 9/11 జరిగిన రోజే ప్రభుత్వ ప్రకటన అనేది.ప్రపంచవ్యాప్తంగా కూడా .కొత్త ప్రభుత్వంపై విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వస్తాయని.తాలిబాన్లకు సూచించడంతో.

తాలిబాన్లు 9/11 నాడు కొత్త ప్రభుత్వ ప్రకటన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube