జేసీబీలో పట్టుబడ్డ కొండచిలువలు...ఆ తరువాత ట్విస్ట్ ఇదే  

Pythons caught in JCB ... then the twist is the same/ viral video, pythons, jcb, odisha state, two pythons in jcb - Telugu Jcb, Odisha State, Pythons, Two Pythons In Jcb, Viral Video

మనం ఏ క్షణం ఏమరపాటుగా ఉన్నా జరిగే నష్టం అంతా ఇంతా కాదు.కొన్ని సార్లు మనం గుడ్డి నమ్మకంతో అసలు మనం ఊహించని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి.

TeluguStop.com - Pythons Caught In Jcb With The Twist

కాని వాటిని మనం ముందుగానే ఊహించి సమయస్పూర్తితో వ్యవహరిస్తే మనల్ని ఆశ్చర్యానికి గురి చేసే సంఘటనలు మనకు కనిపిస్తాయి.ఇక అసలు విషయంలోకి వెళ్తే కొండచిలువలు ఈ మధ్య జనావాసాల మధ్య సంచరించడం పరిపాటుగా మారింది.

ఎవరు వాటిని గమనించకపోతే పెద్ద ఎత్తున ప్రాణాపాయాలు తప్పవు.ఒక వేల కొండచిలువను మనం ముందుగా గమనించినా కూడా దానిని చాకచక్యంగా పట్టుకొనే వారు మన చుట్టుప్రక్కల లేకుంటే అది మరింత భయానక పరిస్థితి ఉంటుంది.

TeluguStop.com - జేసీబీలో పట్టుబడ్డ కొండచిలువలు…ఆ తరువాత ట్విస్ట్ ఇదే-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో రెండు కొండచిలువలు కలకలం సృష్టించాయి.ఆ పరిసరాల్లో పలు అభివృద్ధి పనులు చేస్తున్న సమయంలో అందులో పనిచేస్తున్న కూలీలకు కొండచిలువలు కనబడడం జరిగింది.

వెంటనే కూలీలందరు అప్రమత్తమై గట్టిగా అరవడంతో అక్కడ ఉన్న కొంత మంది చాకచక్యంగా దాన్ని పట్టుకొని అడవి ప్రాంతంలోకి వదిలేశారు.జేసీబీలోకి దూరడంతో వాటిని వెలికితీశారు.

ఏది ఏమైనా పెద్ద ప్రమాదం నుండి వారు బయటపడ్డారనే చెప్పవచ్చు.

.

#Odisha State #Pythons #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు