శ్రీశైలం శాలివాహన సత్రం సమీపంలో కొండచిలువ హల్ చల్ ..

శ్రీశైలం పాతాళ గంగా రోడ్డు మార్గంలోని శాలివాహన సత్రం సమీపంలో 12 అడుగుల భారీ కొండ చిలువ హల్ చల్ చేసింది అటుగా వెళ్తున్న స్థానికులు,భక్తులు కొండచిలువ చూసి భయాందోళనకు గురయ్యారు వెంటనే స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో అక్కడి చేరుకున్న అటవీశాఖ అధికారులుస్నేక్ క్యాచర్స్ని పిలిపించారు.

 Python Hull Hull Near Srisailam Shalivahana Satra, Python , Near Srisailam , S-TeluguStop.com

అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ కాళీ చరణ్ చాకచక్యంగా కొండచిలువ పట్టుకున్నాడు భారీ కొండ చిలువ చూసి భయబ్రాంతులకు గురైన స్థానిక ప్రజలు,భక్తులు స్నేక్ క్యాచర్ చాకచక్యంగా కొండచిలువను పట్టుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube