శ్రీసత్యసాయి జిల్లా మారాలలో కొండచిలువ హల్ చల్

Python Hal Chal In Sri Sathya Sai District Marala

శ్రీసత్యసాయి జిల్లా మారాలలో కొండ చిలువ హల్ చల్ చేసింది.మామిడి తోటలో భారీ కొండచిలువ సంచరిస్తుండగా రైతులు గుర్తించారు.

 Python Hal Chal In Sri Sathya Sai District Marala-TeluguStop.com

సుమారు 15 అడుగుల పొడవున్న కొండ చిలువను చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కొండ చిలువను పట్టుకున్నారు.

అనంతరం దాన్ని తీసుకెళ్లి సమీపంలోని అడవిలో వదిలి పెట్టారు.దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube