నేడు హైదరాబాద్ కి రానున్న పి.వి.సింధు..!!

ఒలంపిక్స్ కాంస్య పతకాన్ని సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ తెలుగు తేజం పీవీ సింధు ఒలంపిక్ క్రీడలు ముగించుకొని నిన్న ఢిల్లీకి చేరుకున్నారు.ఈ నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయంలో భారీ ఎత్తున పీవీ సింధు కి ఘనస్వాగతం లభించింది.

 Pv Sindhu Coming To Hyderabad Today-TeluguStop.com

అదే సమయంలో కేంద్ర క్రీడా శాఖ విభాగం మరియు కొంత మంది కేంద్ర మంత్రులు.పీవీ సింధు ని సత్కరించారు.

దేశ ప్రతిష్ఠను మరింత పెంచేలా కీర్తి చాటేలా పీవీ సింధు ఒలంపిక్ క్రీడల విభాగం రాణించటం సంతోషకరమని కొనియాడారు.

 Pv Sindhu Coming To Hyderabad Today-నేడు హైదరాబాద్ కి రానున్న పి.వి.సింధు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతం ఒలంపిక్స్ లో రజతం ఈసారి కాంస్య పథకం సాధించడంతో కచ్చితంగా వచ్చే ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తుందని కేంద్ర మంత్రులు అన్నారు.ఇదిలా ఉంటే ఈ రోజు సొంత గడ్డ హైదరాబాద్ కి పీవీ సింధు అడుగు పెట్టనున్న నేపథ్యంలో .అభిమానులు అదే రీతిలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా గ్రాండ్ వెల్కం చెప్పడానికి రెడీ అవుతున్నాయి.వరుసగా రెండుసార్లు భారత్ తరుపున మెడల్స్ సాధించి పీవీ సింధు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది.

#Hyderabad #CentralSports #PV Sindhu #Tokyo Olaympics #Badmintan Star

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు