గొడగులను క్యూలో పెట్టి.. కష్టాలు పడుతున్న మందుబాబులు  

andhra pradesh, lockdown, cm jagan, wine shops, liquer shops, que - Telugu Andhra Pradesh, Cm Jagan, Liquer Shops, Lock Down, Que, Wine Shops

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.దీంతో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలో లాక్ డౌన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.

TeluguStop.com - Putting Umbrellas In A Queue

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ప్రభుత్వం కచ్ఛితమైన ఆంక్షలను విధించింది.లాక్ డౌన్ అమలువుతున్న ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల కొనుగోలుకు దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంచింది.

TeluguStop.com - గొడగులను క్యూలో పెట్టి.. కష్టాలు పడుతున్న మందుబాబులు-General-Telugu-Telugu Tollywood Photo Image

వైన్ షాపులను ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకే తెరుస్తున్నారు.అయితే ఇక్కడ ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.

మద్యం కొనుగోలు చేయడానికి వైన్ షాపుల యజమానులు కఠినమైన నిబంధనలు పాటిస్తున్నారు.మందుబాబులు తప్పనిసరిగా గొడుగు, మాస్కులు, సామాజికదూరం పాటించాలన్నారు.దీంతో మద్యం ప్రియులు ఉదయం 6 నుంచే వైన్ షాపుల ముందు క్యూలో నిల్చున్నారు.అయితే క్యూలో అన్ని గంటలు నిలబడలేక గొడుగుల క్యూలో పెట్టి సేదదీరుతున్నారు.

మద్యం షాపులు రెండు గంటలు మాత్రమే తెరుస్తుండటంతో ఈ కష్టాలు తప్పడం లేదని వారు ఆరోపిస్తున్నారు.కరోనా భయంతో లాక్ డౌన్, ఆపైగా వర్షం కురుస్తుడటం గొడుగు పట్టుకుని వేచి చూడాల్సి వస్తోందన్నారు.

మందుబాబుల కష్టాలు చూసి పలువురు నవ్వుతున్నారు.కరోనా నియంత్రణలో వచ్చే వరకు ఈ కష్టాలు తప్పవని మందుబాబులు పేర్కొంటున్నారు.

#CM Jagan #Lock Down #Andhra Pradesh #Liquer Shops #Wine Shops

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Putting Umbrellas In A Queue Related Telugu News,Photos/Pics,Images..