పుష్ప ‘సామీ సామీ’ సాంగ్ పాడిన సింగర్ ఎవరో మీకు తెలుసా!

ఇప్పుడు సోషల్ మీడియాను ఫాలో అవుతున్న యువతకు ఎవరైనా నచ్చారంటే ఇక వారి దశ తిరిగి పోయినట్టే.ఇక ఈసారి ఆ అదృష్టం పుష్ప సినిమాలో సామీ సామీ అంటూ పాడిన సింగర్ కు దక్కిందని చెప్పాలి.ఎందుకంటే ఈ పాటతో ఆమె ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.ఈసారి ఈ తెలంగాణ ఫోక్ సింగర్ ను వెలుగులోకి తెచ్చాడు దేవి శ్రీ ప్రసాద్. ఆయన మ్యూజిక్ అందించే సినిమాలకు తెలంగాణ బ్రాండ్ ను తగిలించి వదులుతున్నాడు.దీంతో అవి ఎక్కడికో వెళ్తున్నాయి.ఇప్పటికే దేవి … Continue reading పుష్ప ‘సామీ సామీ’ సాంగ్ పాడిన సింగర్ ఎవరో మీకు తెలుసా!