అఫీషియల్ : డిసెంబర్ లోనే పుష్ప పార్ట్ 1 రిలీజ్..!

సుకుమార్ డైరక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ తో కనిపించనున్నారు.

 Pushpa Part 1 Official Release Date Locked, Pushpa Movie , Part 1 , Relese Decem-TeluguStop.com

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నారు.

సినిమా ఆగష్టు 13న రిలీజ్ అనుకున్నా అది వాయిదా పడ్డది లేటెస్ట్ గా చిత్రయూనిట్ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది.రెండు పార్టులుగా వస్తున్న పుష్ప పార్ట్ 1 డిసెంబర్ లో క్రిస్ మస్ కానుకగా రిలీజ్ కాబోతుంది.

చిత్రయూనిట్ అఫీషియల్ గా పుష్ప రిలీజ్ డేట్ ప్రకటించింది.పుష్ప ది రైజ్ పార్ట్ 1 క్రిస్ మస్ రేసులో దిగుతుంది.ఈమధ్య వచ్చిన పుష్ప టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతున్న పుష్ప మూవీతో నేషనల్ వైడ్ గా తన సత్తా చాటాలని చూస్తున్నారు అల్లు అర్జున్.

ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ దాక్కో దాక్కో మేక ఈ నెల 13న రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది.సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube