పుష్ప ఐటం సాంగ్.. సమంత పోస్టర్ వచ్చేసింది..!

Pushpa Item Song Samantha Poster Released

కెరియర్ లో మొదటిసారి అల్లు అర్జున్ కోసం స్పెషల్ ఐటం సాంగ్ చేస్తుంది సమంత.పుష్ప సినిమాలో సమంత చేస్తున్న ఈ స్పెషల్ సాంగ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.

 Pushpa Item Song Samantha Poster Released-TeluguStop.com

దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్, అల్లు అర్జున్ కాంబో అంటేనే మ్యూజిక్ పరంగా సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉంటుంది.ఇక అందులోనూ స్టార్ హీరోయిన్ సమంత తో సాంగ్ అంటే దద్దరిల్లిపోవాల్సిందే.

అందుకే ఈ సాంగ్ కోసం దేవి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడట.ఇక ఈ సినిమా నుండి సమంత పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.

 Pushpa Item Song Samantha Poster Released-పుష్ప ఐటం సాంగ్.. సమంత పోస్టర్ వచ్చేసింది..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సమంత బ్యాక్ సైడ్ పోస్టర్ తో అంచనాలు పెంచారు.ఇప్పటికే పుష్ప నుండి రిలీజైన అన్ని సాంగ్స్ సూపర్ హిట్ కాగా వాటన్నిటిని మించి ఈ సాంగ్ ఉండబోతుంది అన్నది అర్ధమవుతుంది.

తప్పకుండా పుష్పలో ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు హైలెట్ గా చెప్పుకునే దానిలో ఒకటిగా ఉంటుందని అంటున్నారు.ఈ స్పెషల్ సాంగ్ కోసం సమంత 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుందని టాక్.

సినిమాలో రష్మిక హీరోయిన్ కాగా సమంత ఈ ఒక్క సాంగ్ తో మార్కులు కొట్టేస్తుందని అంటున్నారు. మరి సమంత స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ లో ఊపేస్తుంది అన్నది త్వరలో తెలుస్తుంది.

#Samantha #Pushpa #Allu Arjun #Samantha Poster #Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube