నేపాల్లో జెండా ఎగరేసిన పుష్ప.. హిందీ వర్షన్ కు మాములు డిమాండ్ కాదుగా!

Pushpa Flying The Flag In Nepal The Hindi Version Pushpa Has So Much Deman

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీ దేశ వ్యాప్తంగా పలు భాషలలో విడుదలయి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

 Pushpa Flying The Flag In Nepal The Hindi Version Pushpa Has So Much Deman-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమా దాదాపు మూడు వందల కోట్ల కలెక్షన్లను సాధించిందని చెప్పవచ్చు.

ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీ విడుదల అయినప్పటికీ ఇంకా పుష్ప హవా కొనసాగుతూనే ఉంది.

 Pushpa Flying The Flag In Nepal The Hindi Version Pushpa Has So Much Deman-నేపాల్లో జెండా ఎగరేసిన పుష్ప.. హిందీ వర్షన్ కు మాములు డిమాండ్ కాదుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా పుష్ప క్రేజ్ మామూలుగా లేదని తెలుస్తోంది ప్రస్తుతం ఈ సినిమా తెలుగు ఓటీటీలో విడుదలయి మంచి ఆదరణ దక్కించుకుంది.ఈ క్రమంలోనే నేపాల్ లో ఈ సినిమా హిందీ వెర్షన్ విడుదలయి అక్కడ కూడా సత్తా చాటుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Allu Arjun, Hindi, Nepal, Pushpa, Tollywood-Movie

పుష్ప సినిమాని చూడడం కోసం నేపాల్లో పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్లకు తరలి రావడంతో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.అదే విధంగానేపాల్ ప్రజలు ఈ సినిమాని ఎలా ఆదరిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా ఈ వీడియోలో చూస్తుంటే నేపాల్లో కూడా పుష్ప జెండా పాతిందని తెలుస్తోంది.పుష్ప సినిమాకు ఈ క్రేజ్ రావడంతో సుకుమార్ ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాని వచ్చే నెల నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.

#Allu Arjun #Hindi #Nepal #Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube