పుష్ప ఈవెంట్.. గెస్ట్ ప్రభాస్ కాదట..!

Pushpa Event Prabhas Not Guest For Allu Arjun

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప పార్ట్ 1 డిసెంబర్ 17న రిలీజ్ ఫిక్స్ చేశారు.రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సమంత కూడా స్పెషల్ సాంగ్ చేస్తుంది.

 Pushpa Event Prabhas Not Guest For Allu Arjun-TeluguStop.com

ఇక పుష్ప సినిమా ట్రైలర్ డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నారు.ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తున్నారని వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలను ఖండించారు గీతా ఆర్ట్స్ కంటెంట్ హెడ్ శరత్ చంద్ర.పుష్ప ఈవెంట్ కు గెస్ట్ ఎవరన్నది ఇంకా డిసైడ్ అవలేదని తెలుస్తుంది.

 Pushpa Event Prabhas Not Guest For Allu Arjun-పుష్ప ఈవెంట్.. గెస్ట్ ప్రభాస్ కాదట..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే పుష్ప గెస్ట్ గా ప్రభాస్ మాత్రం రావట్లేదని టీం వెల్లడించింది.పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న పుష్ప సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించాడని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని చెబుతున్నారు.

పుష్ప సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా సినిమాలో సునీల్ కూడా నెగటివ్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.

#Allu Arjun #Sukumar #Pushpa #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube