పుష్ప 2.. 700 కోట్ల బిజినెస్..!

పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా తన సత్తా చాటిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ని అంతకుమించి అనిపించేలా ప్లాన్ చేస్తున్నారు.పుష్ప పార్ట్ 2 కోసం సుకుమార్ మెగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

 Pushpa 2 700 Crores Pre Release Business Offer Details, Allu Arjun, Icon Star, P-TeluguStop.com

ఇప్పటికే దీనికి సంబందించిన ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.ఇక పుష్ప పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్ అవడంతో పార్ట్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ క్రమంలో పార్ట్ 2 సినిమాకు బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది.సినిమాకు ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ ద్వారా 300 కోట్ల దాకా బిజినెస్ వచ్చిందని తెలుస్తుంది.

ఇక మరోపక్క డిజిటల్ రైట్స్ రూపం లో 200 కోట్లు, శాటిలైట్స్ మరో 100 కోట్లు ఇలా అన్ని భాషల్లో రైట్స్ చూస్తే దాదాపు 700 కోట్ల దాకా పుష్ప పార్ట్ 2 బిజినెస్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.పుష్ప 1 ది రైజ్ బాలీవుడ్ లో రికార్డులు సృష్టించింది.

పార్ట్ 2 ని కూడా అదే రేంజ్ లో బాలీవుడ్ ఆడియెన్స్ కి ఎక్కేలా ప్లాన్ చేస్తున్నారు సుకుమార్ అండ్ టీం.సెకండ్ పార్ట్ లోనే అసలు సినిమా ఉంటుందని ఊరిస్తున్నారు చిత్రయూనిట్.ఆ లెక్కన 700 కోట్ల బిజినెస్ తక్కువే అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube