నాని 'దసరా' లో నెగటివ్ పాత్రలో పూర్ణ..!

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో వస్తున్న సినిమా దసర.ఎస్.

 Purna Negative Role In Nani Dasara Movie , Akhanda ,balakrishna,dasara, Dasara M-TeluguStop.com

ఎల్.వి సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు.నాని కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది.ఈ సినిమాలో నాని సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ మూవీగా ఈ సినిమా వస్తుంది.ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ పూర్ణ కూడా నటిస్తుందని తెలుస్తుంది.

అయితే సినిమాలో పూర్ణ పాత్ర నెగటివ్ గా ఉంటుందని తెలుస్తుంది.ఈమధ్యనే బాలకృష్ణ అఖండ సినిమాలో నటించిన పూర్ణ ఆ సినిమాతో మెప్పించింది.ఒకప్పుడు సోలో హీరోయిన్ గా చేసిన అమ్మడు ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ కి సై అనేస్తుంది.నాని దసరా సినిమాలో పూర్ణ రోల్ అందరిని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.

సినిమాలో నాని ఊర మాస్ లుక్ తో కనిపిస్తాడని తెలిసిందే.ఇప్పటికే ప్రచార చిత్రాలతో దసరా సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

Telugu Akhanda, Balakrishna, Dasara, Keerti Suresh, Mahanati, Nani, Natural Nani

శ్యామ్ సింగ రాయ్ హిట్ అందుకున్నా ఆ తర్వాత వచ్చిన అంటే సుందరానికీ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.ఈ క్రమంలో నాని దసరా సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.నాని, కీర్తి సురేష్ ల నటన ఈ సినిమాలో హైలెట్ గా ఉంటుందని అంటున్నారు.నూతన దర్శకుడే అయినా శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

సినిమాలో నాని పాత్ర అదిరిపోతుందని చెబుతున్నారు.నాని ఈ మూవీతో పక్కా మాస్ క్రేజ్ తెచ్చుకోవడం పక్కా అని అంటున్నారు.

 ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.అయితే సినిమా అనుకున్న విధంగా దసరాకి రిలీజ్ అవడం కష్టమే అని టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube