అలా స్వీటీ కాస్త అనుష్క అయ్యిందట  

purijaganth comments on anuskha shetty - Telugu Abushkha, Anushkha Aliyas Sweety, Anushkha Shift To Hyderabad, Nagarjuna, Nagarjuna And Anushkha, Puri Jaganth, Super Movie

వెండి తెరపై అనుష్క మెరిసి 15 సంవత్సరాలు పూర్తి అయ్యింది.సూపర్‌ చిత్రంతో నాగార్జునకు జోడీగా అనుష్క పరిచయం అయ్యింది.

TeluguStop.com - Purijaganth Comments On Anuskha Shetty

సూపర్‌ చిత్రం వర్క్‌పై ముంబయి వెళ్లిన పూరికి అనుష్క అక్కడ కనిపించిందట.ఆమెను హైదరాబాద్‌కు తీసుకు వచ్చి నాగార్జున ముందు ఉంచాడట.

నాగార్జునకు బాగా నచ్చడంతో వెంటనే సూపర్‌ చిత్రంలో ఛాన్స్‌ ఇచ్చారు.ఆడిషన్స్‌ కూడా అవసరం లేకుండా డైరెక్ట్‌గా సినిమాలో ఛాన్స్‌ ఇచ్చి ఆ తర్వాత నటనలో శిక్షణ ఇచ్చారట.

TeluguStop.com - అలా స్వీటీ కాస్త అనుష్క అయ్యిందట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక నాగార్జున ఒకసారి ఈమె పేరు అడగగా స్వీటీ అంటూ చెప్పిందట.ఒరిజినల్‌ పేరు ఏంటీ అంటూ ప్రశ్నిస్తే నా ఓరిజినల్‌ నేమ్‌ స్వీటీ.నా పాస్‌ పోర్ట్‌పై కూడా అదే ఉంటుంది చూడండి అంటూ చూపించిందట.స్వీటీ కాకుండా మరేదైనా పేరు పెట్టాలని అనుకున్నారట.పూరి మరియు నాగార్జునలు చాలా పేర్లు రాసుకున్నారట.ఏది కూడా అంతగా అనిపించలేదట.

ఆ సమయంలోనే సందీప్‌ చౌత ఒక పాట రికార్డింగ్‌ కోసం అమ్మాయిని తీసుకు వచ్చారు.

ఆ అమ్మాయి పేరు అనుష్క అని చెప్పారు.

పేరు కొత్తగా అనిపించడంతో అనుష్క అంటూ నీకు పెట్టాలనుకుంటున్నట్లుగా చెప్పాను.అప్పుడు ఆమె నాగార్జున గారిని కూడా అడిగి చూద్దాం అన్నదట.

నాగార్జున అనుష్క పేరు విన్న తర్వాత ఇండస్ట్రీలో ఈ పేరుతో ఎవరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించాడట.ఎవరు లేరంటూ సమాధానం చెప్పడంతో స్వీటీ కాస్త అనుష్కగా మారిపోయింది అంటూ పూరి తాజాగా 15 సంవత్సరాల వేడుకలో చెప్పుకొచ్చాడు.

#Nagarjuna #NagarjunaAnd #Puri Jaganth #AnushkhaShift #Abushkha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Purijaganth Comments On Anuskha Shetty Related Telugu News,Photos/Pics,Images..