విజయ్ కోసం ఆ అలవాటును మార్చుకున్న పూరీ జగన్నాథ్

దర్శకుడు పూరీ జగన్నాథ్ మాస్ సినిమాలకు పెట్టింది పేరు.పూరీ జగన్నాథ్ కు పరిశ్రమలో అందరి డైరెక్టర్ ల కంటే ఒక ప్రత్యేక శైలి ఉంటుంది.

 Puri Jagannath Who Changed That Habit For Vijay, Director Puri Jagannath, Actor-TeluguStop.com

అది అయన సినిమాలో కూడా కనిపిస్తుంది.ముఖ్యంగా సినిమాను తెరకెక్కించడం పూరీ స్టైలే వేరని చెప్పవచ్చు.

ఎంత వేగంగా కథ రాస్తాడో అంతే వేగంగా సినిమాను కూడా కంప్లీట్ చేసేస్తాడు.అయితే ఏ హీరో అయినా ఇప్పటి వరకు పూరీ తన స్టైల్ ను మార్చుకోలేదు.

అయితే విజయ్ దేవరకొండ గురించి ఈ అలవాటును మార్చుకున్నాడట పూరీ జగన్నాథ్.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా తీస్తున్న పూరీ బాలీవుడ్ లో ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తుండటం మనకు తెలిసిందే.

అయితే కరోనా అనేది ఒక కారణం కాగా పాన్ ఇండియా కావడంతో బాలీవుడ్ టేస్ట్ కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తూ ఈ విషయాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

పూరీ తన సినిమాను ఇన్ని రోజులు తెరకెక్కించడమేంటని సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.అయితే ఇప్పుడు ఇటు టాలీవుడ్ లో, బాలీవుడ్ లో ఈ సినిమాపై హాట్ టాపిక్ నడుస్తోంది.

మరి లైగర్ సినిమా ఏ మేరకు అభిమానులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube