ఫైటర్ కోసం లోకేషన్స్ వేటలో పడ్డ పూరి...

టాలీవుడ్ రౌడీ దేవరకొండ విజయ్ ప్రస్తుతం ప్రముఖ రొమాంటిక్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వం వహిస్తున్న ఫైటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన ఒకప్పటి అతిలోక సుందరి శ్రీ దేవి కూతురు జన్వి కపూర్ నటిస్తోంది.

 Puri Jagannath Jhanvi Kapoor Charmi Kaur Karan Johar Vijay Devarakonda-TeluguStop.com

అయితే ఇది ఇలా ఉండగా తొందరలోనే ఈ చిత్రం తొందర్లోనే పట్టలెక్కనుంది.ఇందుకు సంబంధించి తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు చిత్రీకరణ కోసం లొకేషన్స్ ని వెతికే పనిలో పడ్డారట.

ఇందులో భాగంగా ముంబైలోని తాజ్ హోటల్, జూహు మరియు మరియు ప్రముఖ ఐకానిక్ లొకేషన్లలో చిత్రీకరించడం నికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Telugu Charmikaur, Fighter, Jhanvi Kapoor, Jhanvikapoor, Karanjohar, Purijaganna

అయితే ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ మరియు హీరోయిన్ ఛార్మితో కలిసి నిర్మిస్తున్నాడు.మరియు వీరికి ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత కరణ్ జోహార్ భాగస్వామి గా ఉన్నాడు.దీంతో ఈ చిత్రం కోసం విజయ్ దేవరకొండ అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube