హీరోయిన్ గా పూరీ డాటర్..?

Puri Jagannath Daughter Entry As Heroine

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తనయురాలు పవిత్ర హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తుందా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.ఆల్రెడీ పూరీ డైరక్షన్ లో వచ్చిన బుజ్జిగాడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన పవిత్ర ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తుందట.

 Puri Jagannath Daughter Entry As Heroine-TeluguStop.com

ఓ పక్క పూరీ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా చేస్తున్నాడు.ఈమధ్య వచ్చిన రొమాంటిక్ తో కుర్రాడు హీరోగా నిలదొక్కుక్కునట్టే అని చెప్పొచ్చు.

ఇక ఇప్పుడు పూరీ ఇంటి నుండి మరో స్టార్ రాబోతున్నారు.అయితే మెగా డాటర్ నిహారిక లానే హీరోయిన్ ప్రిఫర్ ఉన్న పాత్రల్లో నటించాలని చూస్తుందట పవిత్ర జగన్నాథ్.

 Puri Jagannath Daughter Entry As Heroine-హీరోయిన్ గా పూరీ డాటర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే కథా చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తుంది.పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత పూరీ ఎవరితో చేస్తున్నాడు అన్నది క్లారిటీ రాలేదు.తనయుడిని హీరోగా ప్రమోట్ చేస్తున్న పూరీ తనయురాలు పవిత్రని అదే రేంజ్ లో సపోర్ట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి.

సినిమా ప్రేమికుడు కాబట్టి పూరీ డాటర్ లోని ఆ ఇంట్రెస్ట్ ని కాదనకపోవచ్చు.

#Akash Puri #Puri #Romantic #Puri Jagannath

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube