వన్ మూమెంట్ అంటున్న పూరి జగన్నాథ్..!  

Diretor puri jagannadh says one moment puri jaganth, puri musicals, social media, director, luck, chance - Telugu Chance, Director, Diretor Puri Jagannadh Says One Moment, Luck, Puri Jaganth, Puri Musicals, Social Media

లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన సోషల్ మీడియా వేదికగా చేసుకొని పూరి మ్యూజింగ్స్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో విషయాలను ప్రజలకు తెలుపుతున్నాడు.ఇకపోతే తాజాగా వన్ మోమెంట్ అంటూ లెక్చరర్ ఇచ్చాడు పూరి జగన్నాథ్.

TeluguStop.com - Puri Jagannadh Says One Moment

ఇక ఈ చాప్టర్లో ఆయన చెప్పిన విశేషాలు ఏమిటంటే.ఏదో ఒక సందర్భం వారి రోజును మారుస్తుంది.

అలాగే ఆరోజు లోని మార్పు జీవితాన్ని మలుపు కూడా తీసుకోవచ్చు అని తెలుపుతూ ఆ మలుపు తిరిగిన జీవితం ప్రపంచాన్ని మార్చేస్తుంది అని బుద్ధుడు చెప్పినట్లు చెప్పుకొచ్చారు.పుస్తకంలోని ఓ పేజీ, మీరు చదివిన ఒక కొటేషన్, అలాగే విమానంలో నీ పక్కన కూర్చున్న వ్యక్తి, ఓ సినిమా లాంటివి ఏమైనా సరే జీవితంలో ఎన్నో మార్పులను తీసుకురావచ్చు అని తెలిపాడు.

TeluguStop.com - వన్ మూమెంట్ అంటున్న పూరి జగన్నాథ్..-General-Telugu-Telugu Tollywood Photo Image

అంతేకాకుండా అవకాశం ఎక్కడినుంచో, ఎలా వస్తుందో కూడా తెలియదు.చాలా సార్లు అవకాశాలు వచ్చాయి అన్న విషయం కూడా మనకు తెలియకపోవచ్చు.కాబట్టి కచ్చితంగా ప్రతిక్షణం అలర్ట్ గా ఉండాలంటూ తెలుపుతూనే కొంతమందికి లక్ష్మీదేవి వచ్చి రోజు తలపులు తట్టిన వారికి వారు గాఢనిద్రలో ఉంటారు అని తెలిపాడు.అందుకు సంబంధించి తనకు ఓ స్నేహితుడు ఉన్నాడు అని అతనికి చాలా టాలెంటు ఉంది.

కానీ, వచ్చిన అవకాశం చేజార్చుకోవడం వల్ల అతడు ఓ పుస్తకం రాయల్సి వచ్చిందని పేర్కొన్నారు.ఇకపోతే ఆ పుస్తకాన్ని కూడా తన దగ్గర పెట్టుకొని వాటిలో ఉన్న వాటిని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు.

అలాంటివారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు అంటూనే తెలుపుతూనే.ఎవరైనా సరే నీకు ఏంట్రా నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి అని ఎవరైనా నమ్మబలికితే అలాంటివారిని అసలు నమ్మకండి అంటూ తెలిపాడు.

వీటితో పాటు ఎవరికీ సమయం లేదని కూర్చుంటే కళ్ళు మూసి తెరిచేలోపే అందరికీ వయసు మీద పడిపోతుంది.ఎవరిని కూడా ఎర్రతివాచీ పరిచి వారిని ఆహ్వానించారు మొదట్లో అందరూ నిన్ను వాడుకొని వదిలేస్తారు అలా చేస్తున్నారు అంటే నువ్వు పనికొస్తావ్ అని నువ్వు గుర్తు పెట్టుకోవాలి.

అలాంటి సమయాన్ని నువ్వు గ్రహించి నీ ఎదుగుదల నువ్వే చూసుకుంటే నీకు తిరుగు ఉండదు చెప్పుకొచ్చాడు.ఇంకా నీ టైం చాలా బాగుంది అంటే ఇలాంటి వారందరూ మీ జీవితం మొదట్లోనే కనబడతారు.

వాటి వల్ల నువ్వు చాలా నేర్చుకున్నావు నీ జీవితమే మారిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు.వీటితో పాటు పడుకునే ముందు నువ్వు టిక్ టాక్ లో వినడం, చూడడం మాత్రమే కదా అందులో నుంచి ఏదో ఒకటి నేర్చుకోకుండా నిద్ర పోవద్దు అంటూనే ఎప్పుడు కసితో ఉండు అప్పుడు కడుపు నొప్పి లాంటింది ఉండదు అంటూ చెప్పాడు.

నువ్వు తిన్న సమయం అయినా సరే కనీసం వ్యాయామం చేయి అంటూ చెప్పుకొచ్చారు.రోజుకి కేవలం ఏడు నిమిషాల పాటు అవసరమై వ్యాయామాలకు నువ్వు ఏ జిమ్ కు వెళ్లాల్సిన పని లేదని ఫోన్ లో ఉండే యాప్ లను ఉపయోగించి బాగా వ్యాయామం చేయవచ్చు అని తెలిపాడు.

ఇక చివరగా అలర్ట్ గా ఉన్నప్పుడే అన్ని అవకాశాలు సృష్టించుకుంటూ అని లేకపోతే నీ కళ్ళ ముందర అవకాశం ఉన్న దానిని గుర్తుపట్టలేని పూరి జగన్నాథ్ వన్ మోమెంట్ చాప్టర్ లో విశేషాలను తెలిపాడు.

#Chance #Social Media #DiretorPuri #Puri Jaganth #Puri Musicals

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Puri Jagannadh Says One Moment Related Telugu News,Photos/Pics,Images..