మకాం మార్చిన పూరి `ఫైటర్` బృందం …!  

fighter movie team has changed those shooting locations. Puri Jaganath, Fighter, Charmy Kaur, Karan Johar Mumbai, Hyderabad, Ananya Pandey , Vijay Devarakonda - Telugu Ananya Pandey, Charmy Kaur, Fighter, Hyderabad, Karan Johar Mumbai, Puri Jaganath, Vijay Devarakonda

అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి అంటే ఇలానే ఉంటుందేమో బహుశా.తెలుగు ఇండస్ట్రీలో కరోనా వైరస్ ప్రభావం అధిక స్థాయిలో ఉంది.

 Puri Jaganath Fighter Vijay Devarakonda Karan Johar

ఇక ప్రతిరోజు ఇండస్ట్రీలో ఎవరికో ఒకరికి కరోనా వైరస్ బారిన పడినట్లుగా మనం వార్తల్లో గమనిస్తూనే ఉన్నాం.దింతో షూటింగ్స్ అన్ని కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్పులు చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది.

ఇక ఈ ప్రభావం మాస్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ ఫైటర్ సినిమా కు కూడా దెబ్బ కొట్టింది అని చెప్పాలి.విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫైటర్ కి సంబంధించిన ప్లాన్స్ మొత్తం కూడా మార్చుకోవాల్సి వచ్చింది.

మకాం మార్చిన పూరి `ఫైటర్` బృందం …-Movie-Telugu Tollywood Photo Image

నిజానికి ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్ చాలా రిస్క్ చేశాడు.ఏకంగా ముంబై నగరంలో కాపురం పెట్టాడు.పూరి జగన్నాథ్ తో పాటు విజయ్, చార్మి తదితర చిత్ర బృందంతో కలిసి ముంబైలోనే లాక్ అయిపోయారు చాలా కాలం నుండి.ఇక మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు ముంబై నగరంలో తీవ్రంగా ప్రభావం చూపుతుందని, దింతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

ఇక ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఫైటర్ షూటింగ్ ప్రాంతాన్ని ముంబై నగరం నుంచి హైదరాబాద్ కు తరలిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.కానీ, పూరి జగన్నాథ్ మాత్రం మొదటిలో లొకేషన్ మార్చుకోవడం కుదరదు… ముంబైలో మాత్రమే షూటింగ్ తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే పరిస్థితులు మాత్రం అందుకు సహకరించడం లేదు.ముంబై నగరం మొత్తం గందరగోళంగా మారింది.కరోనా కేసులు అసాధారణ స్థాయికి చేరుకోవడంతో పూరి జగన్నాథ్ నిర్ణయం మార్చుకున్నట్లు అర్థమవుతుంది.తాజా సమాచారం మేరకు ఫైటర్ హిందీ ప్రెజెంటర్ కరణ్ జోహార్ తో హీరో విజయ్ దేవరకొండ తో పలుసార్లు చర్చ కొనసాగించి షూటింగ్ ప్రాంతాన్ని హైదరాబాద్ కు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ సెట్ లో ముంబైలో మొత్తం పూర్తిగా కూల్చివేసి హైదరాబాద్ లోనే అలాంటి సెట్ నిర్మించి షూటింగ్ చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి.ఇక ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.

Puri Jaganath Fighter Vijay Devarakonda Karan Johar

One thing is for sure, one thing is for sure.One thing is for sure, one thing is for sure.

 Puri Jaganath Fighter Vijay Devarakonda Karan Johar

The impact of the corona virus is high in the Telugu industry.And every day we see in the news that someone in the industry is infected with the corona virus.

With this all of the shootings also had to make changes from one area to another.The impact has also hit mass director Puri Jagannath's fighter film.

మకాం మార్చిన పూరి `ఫైటర్` బృందం …-Movie-Telugu Tollywood Photo Image

The plans for the fighter starring Vijay Devarakonda as the hero also had to change.
In fact Puri Jagannath took a lot of risk for this movie.

Simultaneously he set up camp in the city of Mumbai.Along with Puri Jagannath, Vijay and Charmi have been locked in Mumbai for a long time.

Corona positive cases, on the other hand, have a serious impact on the city of Mumbai, with no understanding of what to do with it.There are rumors that the fighter shooting area will be shifted from Mumbai to Hyderabad in such dire circumstances.But, Puri Jagannath could not change the location at first.But, Puri Jagannath could not change the location at first.

But, Puri Jagannath could not change the location at first.It has been reported that the decision has been taken to resume shooting only in Mumbai.

Telugu Ananya Pandey, Charmy Kaur, Fighter, Hyderabad, Karan Johar Mumbai, Puri Jaganath, Vijay Devarakonda-

It is a well known fact that Ananya Pandey plays the heroine in this movie.It is a well known fact that Ananya Pandey plays the heroine in this movie.

#Fighter #Charmy Kaur #Puri Jaganath #Hyderabad #Ananya Pandey

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Puri Jaganath Fighter Vijay Devarakonda Karan Johar Related Telugu News,Photos/Pics,Images..