చంద్రబాబు బెయిల్ పై బిజెపి ఎపి అధ్యక్షురాలు పురందేశ్వరి( Daggubati Purandeswari ) స్పందిం చారు , బీజేపీ ఏపీ చీఫ్.చంద్రబాబు( Chandrababu Naidu )కు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నాం.
చంద్రబాబును అరెస్ట్( Chandrababu Naidu arrest ) చేసిన విధానాన్ని మేం తప్పు పట్టాం.నోటీసులివ్వకుండా.విచారణ జరపకుండా అరెస్ట్ చేసిన విధానాన్ని మేం గతంలోనే తప్పు పట్టాం.ఎఫ్ఐఆరులో పేరు లేకుండానే అరెస్ట్ చేసిన విధానం కూడా కరెక్ట్ కాదు.
మధ్యంతరం బెయిల్ రావడం మంచిదే.