పున్ను రాహుల్‌ను సేవ్‌ చేయడానికి ఆ రిస్క్‌ చేస్తుందా?  

Punnarnavi Save The Rahul Or Not In Big Boss House-punnarnavi,telugu Big Boss

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 పదవవారం ఎలిమినేషన్‌కు నామిషన్‌ ప్రక్రియ తాజాగా జరిగింది.ఈ నామిషన్‌లో టెలిఫోన్‌ను ఏర్పాటు చేసి, కంటెస్టెంట్లని బిగ్‌బాస్‌ నేరుగా నామినేట్‌ చేసి వారిని సురక్షితులని చేయాలంటే హౌస్‌మేట్‌లో ఒకరు బిగ్‌బాస్‌ చెప్పిన టాస్క్‌ను చేయాల్సి ఉంటుంది.పునర్నవిని సేవ్‌ చేయడానికి రాహుల్‌ 20గ్లాసుల కాకరకాయ రసాన్ని తాగుతాడు.ఒకవైపు వాంతులు చేసుకుంటున్నా కూడా ఆ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసి పున్ను దగ్గర& ముద్దు కొట్టేశాడు.అయితే రాహుల్‌ని నేరుగా నామినేట్‌ చేసిన బిగ్‌బాస్‌ సేవ్‌ అవడానికి పున్నుకి టాస్క్‌ ఇస్తాడు.

Punnarnavi Save The Rahul Or Not In Big Boss House-punnarnavi,telugu Big Boss-Punnarnavi Save The Rahul Or Not In Big Boss House-Punnarnavi Telugu

ఈ వారం రాహుల్‌ సురక్షితులు కావాలంటే పున్ను ఈ సీజన్‌ మొత్తానికి నామినేట్‌ అవాల్సి ఉందని చెప్పాడు.దాంతో పున్ను, రాహుల్‌లో షాకయ్యారు.మొదటగా పున్ను వెంటనే నో చెప్పింది.ఆ తర్వాత ఇంట్లో సభ్యులతో మాట్లాడింది.మరోసారి బిగ్‌బాస్‌ ఫోన్‌ చేయగా ఆలోచిద్దాం ఉండూ అంటూ ఫోన్‌ పట్టుకుంది.అయితే రాహుల్‌ను సేవ్‌ చేయడానికి పున్ను ఈ సీజన్‌ మొత్తం సెల్ఫ్‌ నామినేట్‌ అయ్యే రిస్క్‌ చేస్తుందా? లేదా అనేది ఆసక్తిగా మారింది.

Punnarnavi Save The Rahul Or Not In Big Boss House-punnarnavi,telugu Big Boss-Punnarnavi Save The Rahul Or Not In Big Boss House-Punnarnavi Telugu