ప్రియుడిని పెళ్లాడాలన్న కోరికతో ఈ యువతి చేసిన పని అసలే ఊహించరు.. ?

ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుండాలి అనుకున్నారుగా అందుకే మోసాలు చేయడంలో కూడా ఆరితేరుతున్నారు.ఒక మహిళలే కాదు యువతులు కూడా ఏకంగా చట్టాలనే తప్పుతోవ పట్టించే స్దాయికి చేరుకున్నారు.

 Punjab Girl Kidnapped 3 Years Girl To Spend With Lover-TeluguStop.com

ఇక ఇలాంటి ఘటనలు క్రమక్రంగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.ఇలాంటి సంఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఆ వివరాలు తెలుసుకుంటే.

 Punjab Girl Kidnapped 3 Years Girl To Spend With Lover-ప్రియుడిని పెళ్లాడాలన్న కోరికతో ఈ యువతి చేసిన పని అసలే ఊహించరు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పంజాబ్ పరిధిలోని జలంధర్ లో నిషు ద్వివేదీ అనే 20 ఏళ్ల యువతి, గత కొంతకాలంగా ఓ యువకుడి తో ప్రేమలో ఉందట.

అయితే ఆ యువకునితో ఏకాంతంగా గడపడానికి సమయం చిక్కక ఒక మాస్టర్ ప్లాన్ వేసిందట.హోటల్లో అతనితో కలసి ఉండాలంటే, ఎవరికీ అనుమానం రాకుండా చూసు కోవాలని, అందుకు తన పక్కనే పాప ఉంటే బాగుంటుందని భావించి తమ బంధువులకు చెందిన ఓ మూడేళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసింది.

అయితే, పాప కనిపించక పోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో పోలీసులు వెతుకులాట ప్రారంభించగా జలంధర్ లోని ఓ హోటల్ లో ఉన్న వీరిద్దరినీ గుర్తించి, పాపను రక్షించారు.

ఇక తాను ఆ పాపను కిడ్నాప్ ఎందుకు చేసిందో చెప్పగా ఆ మాటలకు ఆశ్చర్యపోయిన పోలీసులు, వారిద్దరిపై కిడ్నాప్ తో సహా పలు సెక్షన్ల కింద కేసు పెట్టిన విచారణ జరుపుతున్నారట.ఏది ఏమైన ప్రియుడితో గడపాలనే కోరిక తప్పుడు ఆలోచన పుట్టేలా చేసి చివరికి కటకటాల పాలు చేసింది ఆ ప్రేమికులను.

#Jalandhar #Played #Lover #Punjab #Girl Friend

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు