'కరోనా'ను జయించిన అక్క.. రెచ్చిపోయిన చెల్లి ఎం చేసిందంటే?

కరోనా వైరస్ ఎంత దారుణమైన వైరస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా అలాంటి కరోనా భారిన పడి కోలుకుని ఇంటికి వస్తే ఎంత సంతోషం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Pune Woman Recovered From Corona Gets Grand Welcome, Pune Sisters, Viral Video,-TeluguStop.com

ఇంకా అలానే పూణేలో ఓ యువతి కరోనా వైరస్ భారిన పడింది.అయితే చికిత్స తీసుకొని ఇంటికి తిరిగొచ్చిన యువతికి కుటుంబ సభ్యులు డప్పు వాయిద్యాలతో ఘనంగా ఆహ్వానించారు.

ఇంకా ఇక్కడ మరో విశేషం ఏంటంటే? కరోనా నియంత్రణ చికిత్స నిమిత్తం ఇన్నాళ్లూ దూరమైన సోదరిని చూసి ఆమె చెల్లెలు డ్యాన్సులతో రెచ్చిపోయింది.అదిరిపోయే తీన్మార్ స్టెప్పులతో అక్కకు ఆహ్వానం పలుకుతూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఇంకా చెల్లెలి స్టెప్పులు చుసిన అక్క కూడా తనతో కలిసి స్టెప్పులు వేసింది.

కరోనా‌ను జయించిన కుమార్తెకు తల్లిదండ్రులు హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్లారు.

అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రాగ ప్రస్తుతం వైరల్‌ అవుతుంది.కాగా ఇటీవలే ఏపీలోను కరోనాను జయించిన ఓ కానిస్టేబుల్ కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పి డ్యూటీ లోకి ఆహ్వానించారు.

కాగా చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ఇప్పటికి కోటి 44 లక్షలమందికి వ్యాపించింది.ఇంకా అందులో 86 లక్షలమంది కరోనా నుండి పూర్తిగా కోలుకోగా ఆరు లక్షలమంది కరోనాకు బలయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube