పునర్నవికి కాబోయే భర్త ఎవరో తెలుసా?  

punarnvai reveals about her husband - Telugu Bigboss, Contestent, Husbend, Marriage, Purnarvi, Twitter

బిగ్‌బాస్ కంటెస్టెంట్, టాలీవుడ్ నటి పునర్నవి త్వరలో పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే.ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది.

TeluguStop.com - Punarvi Revels About Her Husbend

తన పెళ్లి ఫిక్స్ అయిందని, త్వరలోనే పెళ్లి ఉంటుందని సోషల్ మీడియాలో ప్రకటించింది.దీంతో ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ అభిమానులు పోస్ట్‌లు చేస్తున్నారు.

ఇటీవల కాబోయే భర్త తనకు ఉంగరం తొడిగిన ఫొటోను షేర్ చేసిన పునర్నవి.అతడి ముఖాన్ని మాత్రం చూపించలేదు.అయితే తాజాగా తన ట్విట్టర్‌లో తన కాబోయే భర్త ఫొటోను షేర్ చేసిన పునర్నవి.రేపు తామిద్దరం కలిసి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

TeluguStop.com - పునర్నవికి కాబోయే భర్త ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే పునర్నవి కాబోయే భర్త పేరు ఉద్భవ్ రఘునందన్ అని తెలుస్తోంది.అతడికి చికాగో సుబ్బరావు అనే యూట్యూబ్ ఛానల్ ఉంది.ఆ యూట్యూబ్ ఛానెల్‌తో అతడు సోషల్ మీడియాలో బాగా పేరు సంపాదించుకున్నాడు.యూట్యూబర్‌గా అతడు చాలామందికి తెలుసు.

నటుడిగా, రచయితగా, యూట్యూబ్ వీడియో మేకర్ గా అతడు మంచి పేరు సంపాదించుకున్నాడు.

సినిమా ఇండస్ట్రీలో కూడా అతడికి మంచి పరిచయాలు ఉన్నాయి.

త్వరలోనే పునర్నవి పెళ్లి జరగనుందని తెలుస్తోంది.కొన్ని సినిమాల్లో పలు పాత్రలో నటించిన పునర్నవికి బిగ్‌బాస్‌లో పాల్గొనడంతో మంచి పేరు వచ్చింది.

బిగ్‌బాస్‌లో సింగర్ రాహుల్ సింప్లగంజ్‌తో ఆమె అత్యంత సన్నిహితంగా మెలగడంతో వారిద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది.

#Bigboss #Contestent #Twitter #Purnarvi #Husbend

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Punarvi Revels About Her Husbend Related Telugu News,Photos/Pics,Images..