ఆ ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్న పునర్నవి..?  

punarnavi recalls school age incidents in sremukhi oh wumania show, oh wumania show, punarnavi bhupalam, punarnavi real life, punarnavi bhupalam bike accident - Telugu Oh Wumania Show, Punarnavi Bhupalam, Punarnavi Bhupalam Bike Accident, Punarnavi Childhood Memories, Punarnavi Real Life, Punarnavi Recalls School Age Incidents In Sremukhi Oh Wumania Show, Sreemukhi

ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రతో పాటు తెలుగులో చాలా సినిమాల్లో నటించింది పునర్నవి భూపాలం.అయితే సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపు సంపాదించలేకపోయిన పునర్నవికి బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా మంచి పేరు, గుర్తింపు దక్కింది పునర్నవి ప్రస్తుతం పవన్ సాధినేని దర్శకత్వంలో ఆహా ఓటీటీ కోసం తెరకెక్కుతున్న “కమిట్ మెంటల్” అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

TeluguStop.com - Punarnavi Recalls School Age Incidents In Sremukhi Oh Wumania Show

ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ల క్రితం తనకు నిశ్చితార్థం అయినట్టు ప్రచారం చేసి పునర్నవి వార్తల్లో నిలిచింది.

అయితే పునర్నవి భూపాలం వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరికీ పెద్దగా తెలియదు.

TeluguStop.com - ఆ ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్న పునర్నవి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఓ ఉమానియా షోలో పునర్నవి భూపాలం తన గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.పైకి అమాయకంగా కనిపించే పునర్నవి తాను అల్లరి పిల్లనని బాల్యంలో ఎన్నో కొంటె పనులు చేసేదానినని వెల్లడించారు.

స్కూల్ సమయంలో చేసిన అల్లరి పనుల గురించి పునర్నవి చెప్పుకొచ్చారు.
చిన్నతనంలో తనకు సినిమాలంటే ఎక్కువగా ఇష్టమని.

పదో తరగతి చదివే సమయంలో ఒకరోజు స్కూల్ బంక్ కొట్టి ఫ్రెండ్ తో కలిసి స్కూటీపై సినిమాకు వెళ్లానని.ఆ సమయంలో తనకు రన్నింగ్ బస్ ను టచ్ చేయాలనే ఆలోచనతో టచ్ చేశానని అయితే అదే సమయంలో బైక్ కు బ్రేక్ వేయడంతో కింద పడ్డానని ఆ సమయంలో బాగా దెబ్బలు తగిలాయని చెప్పారు.

ఆ సమయంలో మోకాలులోని జాయింట్ పక్కకు జరగడంతో ఇప్పటికీ తనను ఆ సమస్య వేధిస్తోందని తెలిపారు.

ఆ ఇంటర్వ్యూలో ఎవరికీ తెలియని ఆరోగ్య సమస్య గురించి చెప్పిన పునర్నవి ఆ సమస్య వల్ల యోగాసనాలు వేసే సమయంలో ఇబ్బంది పడ్డానని.

తన జీవితంలో ఇలాంటి కొంటె పనులు చేసిన ఘటనలు చాలానే ఉన్నాయని పునర్నవి తెలిపారు.వెబ్ సిరీస్ లకు రోజు రోజురోజుకు ప్రాధాన్యత పెరుగుతుండటంతో ఆమె వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

#Oh Wumania Show #Sreemukhi #PunarnaviReal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Punarnavi Recalls School Age Incidents In Sremukhi Oh Wumania Show Related Telugu News,Photos/Pics,Images..