పున్ను ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ ఫేక్‌, అసలు విషయం ఏంటంటే..!  

punarnavi bhupalam doing a web movie for aha ott Aha, OTT, Web Series, Punarnavi, Telugu Ott, Engagement Ring - Telugu Aha Ott, Oha Web Series, Punarnavi, Punarnavi Bhupalam Doing A Web Movie For Aha Ott, Punnu, Telugu Film News, Telugu Ott

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 తో బాగా పాపులర్‌ అయిన పునర్నవి భూపాలం నిన్న ఇన్‌ స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పెట్టింది.ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ ను చూపిస్తూ పెట్టిన ఫొటో వైరల్‌ అయ్యింది.

TeluguStop.com - Punarnavi Bhupalam Doing A Web Movie For Aha Ott

పున్ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.ఆమె పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఇతడే అంటూ కూడా ప్రచారం జరిగింది.

మొత్తానికి సోషల్‌ మీడియాలో నిన్నటి నుండి ఈ విషయమై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.సోషల్‌ మీడియాలో పున్ను ఫొటోకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

TeluguStop.com - పున్ను ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ ఫేక్‌, అసలు విషయం ఏంటంటే..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

రేపు అసలు విషయం చెబుతాను అంటూ చెప్పిన పునర్నవి తాపీగా అసలు విషయం చెప్పి అందరు నోరు వెళ్లబెట్టేలా చేసింది.వామ్మో మరీ ఇంత మోసమా అంటూ చాలా మంది పున్ను తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకు అసలు విషయం ఏంటీ అంటే పున్ను తన ఆహా వెబ్‌ కంటెంట్‌ కోసం ప్రమోషన్‌ విషయంలో ఆ రింగ్‌ ఫొటోను షేర్‌ చేసింది.

ఆహా ఓటీటీ కోసం కమిట్‌మెంటల్‌ అనే మూవీని పున్ను చేసింది.

ఆ సినిమా ప్రమోషన్‌ కోసం ఇలా రింగ్‌ ఫొటోను షేర్‌ చేసింది.మొత్తానికి సినిమాకు సంబంధించి బాగానే ప్రమోషన్న్‌ ను దక్కించుకుంది.

ఇటీవల కాలంలో ఆహా వారు వరుసగా వెబ్‌ సిరీస్‌లు మరియు చిన్న సినిమాలను విడుదల చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పునర్నవి హీరోయిన్‌గా నటించిన ఈ వెబ్‌ మూవీని కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ చేస్తున్నారు.

నవంబర్‌ 13వ తారీకున ఈ వెబ్‌ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.పర్మినెంటల్‌ రూమ్మెంట్స్‌ అనే వెబ్‌ సిరీస్‌కు ఇది తెలుగు రీమేక్‌.

తెలుగులో ఇది కమిట్‌మెంటల్‌ అనే పేరుతో రాబోతుంది.త్వరలోనే టీజర్‌ను విడుదల చేయబోతున్నారు.

పున్ను నటిస్తున్న వెబ్‌ మూవీ అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

#Punarnavi #Oha Web Series #Punnu #Aha OTT

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Punarnavi Bhupalam Doing A Web Movie For Aha Ott Related Telugu News,Photos/Pics,Images..