పూజిత కష్టాన్ని ఎవరు గుర్తించరే..!

తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడ ఇంకా తెలుగులో తగిన గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.తనదైన శైలిలో నటిస్తూ వస్తున్న అమ్మడు రంగస్థలం లాంటి సినిమాలో నటించినా ఆశించిన స్థాయిలో క్రేజ్ రాలేదు.

 Pujitha Latest Photoshoot Details, Pujitha, Pujitha Photo Shoot, Pujitha Ponnada-TeluguStop.com

ఇక వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని చేసుకుంటూ వెళ్తున్న పూజిత ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో ఛాన్స్ అందుకుంది.సినిమాలో పూజిత ఒక స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుందని టాక్.

అదికనుక క్లిక్ అయితే పూజిత రేంజ్ మారిపోయే ఛాన్స్ ఉంటుంది.

ఈమధ్యనే ఆకాశ వీధుల్లో సినిమాతో వచ్చిన పూజిత మాస్ మహరాజ్ రవితేజ చేస్తున్న రావణాసుర సినిమా ఛాన్సులు ఎలా ఉన్నా అమ్మడు తన ఫోటో షూట్స్ తో అలరిస్తుంది.

లేటెస్ట్ గా శారె లుక్ లో అమ్మడు ప్రేక్షకులను అలరిస్తుంది.సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది.మరి ఆ సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.ఇక ఇదేకాకుండా తమిళంలో కూడా ఒక సినిమా చేస్తుంది పూజిత.

భగవాన్ అంటూ వస్తున్న ఒక సినిమాలో అమ్మడు నటిస్తుంది.ఈ సినిమాలతో అయినా పూజిత ఫాం లోకి వచ్చి పాపులర్ అవుతుందా అన్నది చూడాలి.

సినిమా ఛాన్సులు ఎలా ఉన్నా అమ్మడు తన ఫోటో షూట్స్ తో అలరిస్తుంది.లేటెస్ట్ గా శారీ లుక్ లో అమ్మడు ప్రేక్షకులను అలరిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube