పబ్ జి బ్యాన్.. ఎక్కడంటే!?

ఏంటి పబ్ జి బ్యాన్ అ? ఎక్కడ? అని అనుకుంటున్నారా? మన దేశంలో అయితే కాదు.పాకిస్థాన్ లో పబ్ జి బ్యాన్ చేశారట.అయితే ఈ బ్యాన్ తాత్కాలికమేనట.అయితే నిజానికి ఈ పబ్ జి కొరియా మరియు చైనా దేశాలకు చెందిన యాప్.అయితే ఈ రెండు దేశాలతో పాకిస్థాన్ కు ఎలాంటి విబేధాలు లేవు.

 Pubg, Pubg Game Ban, China, Pubg Ban In Pakistan-TeluguStop.com

కానీ ‘పబ్ జి’ని బ్యాన్ చేశారు.

ఎందుకంటే యువత, పిల్లలు అంత కూడా పబ్ జి కి అడిక్ట్ అయ్యి సమయాన్ని అంత వృథా చేసుకుంటున్నారని.ఈ పబ్ జి కారణంగా సున్నితంగా ఉండాల్సిన పిల్లల్లో క్రూరత్వం పెరుగుతోందని అందుకే దేశంలో పబ్ జి బ్యాన్ చెయ్యాలని ప్రజలు డిమాండ్ చేశారు.

దీంతో పాకిస్తాన్ టెలికమ్యునికేషన్ అథారిటీ ఈ పబ్ జి ని నిషేదించింది.అయితే ఈ పబ్ జి నిషేధం అనేది కేవలం తాత్కాలికమే అని పేర్కొంది.కాగా భారత్-చైనా మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఇటీవల భారత్ చైనా కు చెందిన టిక్ టాక్ సహా 59 యాప్ లను నిషేధిస్తూ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube