బీజేపీ ఎమ్మెల్యే కారుపై నిరసనకారుల దాడి..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే కారు పై దాడి జరిగింది.భూదాన నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే ఉమేష్ మాలిక్ ప్రయాణిస్తున్న వాహనం పై నిరసనకారులు దాడి చేశారు.

 Protesters Attack Bjp Mla's Car,  Bjp, Uttar Pradesh , Bjp Mla Umesh Malik-TeluguStop.com

ముజఫర్ నగర్ లోని సిసౌలి లో ఈ ఘటన చోటు చేసుకుంది.జన కళ్యాణ్ కార్యక్రమానికి హాజరైన బిజెపి ఎమ్మెల్యే ఉమేష్ మాలిక్ ప్రయాణిస్తున్న కారు పై నిరసనకారులు తీవ్రస్థాయిలో దాడులు చేయడం జరిగింది.

రాళ్లతో కారు అద్దాలు ధ్వంసం చేశారు.ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న సమయంలో నిరసన కారులను పోలీసులు అదుపు చేయలేక పోవడంతో.ఒక్కసారిగా నిరసనకారులు రెచ్చిపోవడంతో ఎమ్మెల్యే కారు పై దాడి జరిగింది.కొద్ది క్షణాల్లోనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంతో పోలీసు భద్రత మధ్య అక్కడి నుండి ఎమ్మెల్యే కారు వెళ్ళిపోయింది.

త్వరలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో బిజెపి ఎమ్మెల్యే కారుపై దాడి జరగడం ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో సంచలనంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube