మరోసారి వర్క్ ఔట్స్ తో రెచ్చిపోయిన ప్రగతి ఆంటీ..!

ప్రగతి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరల నుంచి తల్లి, అక్క, వదిన పాత్రలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది ప్రగతి.

 Progress Aunty Provoked With Work Outs Once Again   Workouts ,pragathi, Viral Vi-TeluguStop.com

ఇది ఇలా ఉండగా కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ప్రగతి సోషల్ మీడియాలోఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేయడంతో కాస్త పాపులర్ అయ్యింది.ప్రగతి జిమ్ లో గడిపిన క్షణాలు, ఆమె చేసే వర్క్ ఔట్స్ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ను పెంచడంతో పాటు ప్రగతి బాగా ట్రెండ్ కూడా అయింది.

కేవలం సినిమాలలో నటిచడమే కాకుండా ఇలా ఫిట్నెస్ పై ద్రుష్టి పెట్టడం అందరి ఆకట్టుకుంటుంది.

మధ్య వయసులో కూడా ప్రగతి ఎంతో యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా చేసిన వర్క్ ఔట్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వీటిని చూసిన కొంత మంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతూ ఉంటే, మరికొందరు ఈ వయసులో కూడా ఇదేంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.కేవలం వర్కౌట్ వీడియోలే కాకుండా ఇటీవల కాలంలో తనను ఫేవరెట్ సాంగ్స్ అదిరిపోయే డాన్స్ చేస్తూ నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.

తాజాగా తన సోషల్ మీడియా ద్వారా ప్రగతి ఒక వీడియోను పోస్ట్ చేసింది.ఆ వీడియో ఆధారంగా తన ఫేవరెట్ బ్లాక్ కలర్ లో ట్రాక్ షూట్ వర్క్ ఔట్ చేసిన వీడియో నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఈ క్రమంలో ఆంగ్లంలో ఒక పోస్ట్ చేస్తూ Iam a result of my mistakes, my choices, my discipline, My passion, my madness తెలియజేసింది.ప్రస్తుతం ప్రగతి వర్క్ ఔట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube