తీవ్ర మానసిక ఒత్తిడితో ఉన్నారా ...? అయితే ఆమెను కౌగలించుకుని రిలాక్స్ అవ్వొచ్చు ! కాకపోతే...?  

professional cuddler in the us makes a whopping rs 28 lakh a year hugging strangers -

All of the jobs are done ... but if you change the service and earn money, you will have some people who want to be good. Of course, they are rare. I am in the first place in such varied people that I am a US wife. What was her job? Hug! Yes you heard it was true ... the same thing that she did. What does she mean about her job? When suffering or under severe stress, it is hard for someone to feel strong enough to get the mind burdened. However, it is not possible for everyone. Someone is sinking alone. Robin Stein says that such people can bite me hard.

.

Robin Stein of Connors in the US has chosen to embrace the employment route. Boys and girls may not be the same as anyone else, but you can sleep and comfortably sleep. Robin Stein said that she was not just a hug and she would give all her body to customers. Hands can be put on hands and let her body be relaxed. He also said that he would help their body to stay away from their stress and stay away from their stress. She said that it was just therapy and that sex was not enough. . .

ఉద్యోగాలు అందరూ చేస్తారు… కాకపోతే సేవనే ఉద్యోగంగా మార్చుకుని డబ్బులు సంపాదిస్తూ… అందరికి మంచి చేయాలనుకునే వారు కొందరే ఉంటారు.వాస్తవంగా అలంటి వారు అరుదుగా ఉంటారు.

Professional Cuddler In The Us Makes A Whopping Rs 28 Lakh A Year Hugging Strangers

అలాంటి వెరైటీ వ్యక్తుల్లో నేను మొదటి స్థానంలో ఉన్నాను అంటూ చెప్పుకొస్తోంది ఓ అమెరికా భామ.ఇంతకీ ఆమె ఉద్యోగం ఏంటి అనుకున్నారు.? కౌగిలించుకోవడం ! అవును మీరు విన్నది నిజమే… ఆమె చేసే ఉద్యోగం అదే.ఇంతకీ ఆమె తాను చేసే ఉద్యోగం గురించి ఏం చెబుతుంది అంటే…? బాధ లేదా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నపుడు ఎవరినైనా గట్టిగా హత్తుకుని మనసు భారాన్ని దించేసుకోవాలనే ఫీలింగ్ చాలామందిలో కలుగుతోంది.అయితే, అది అందరికీ సాధ్యం కాదు.దీంతో కొందరు ఒంటరిగానే కుంగిపోతారు.అలాంటి వ్యక్తులు నన్ను గట్టిగా కొగిలించుకోవచ్చు అంటూ చెబుతోంది రాబిన్ స్టినె.

అమెరికాలోని కన్సార్‌కు చెందిన రాబిన్ స్టినె కౌగిలించుకోడాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంది.అబ్బాయిలు, అమ్మాయిలనే తేడా లేకుండా ఎవరైనా సరే ఆమెను హత్తుకుని హాయిగా నిద్రపోవచ్చు.కేవలం కౌగిలింతలే కాదు, ఆమె తన శరీరమంతటినీ కస్టమర్లకు అప్పగిస్తానని రాబిన్ స్టినె తెలిపింది.

చేతుల్లో చేతులు పెట్టవచ్చని, తన శరీరాన్ని నిమరుతూ రిలాక్స్ కావచ్చని పేర్కొంది.తాను కూడా వారి శరీరాన్ని సున్నితంగా నిమురుతూ వారి ఒత్తిడి దూరం చేసేందుకు సహకరిస్తానని తెలిపింది.

ఇది కేవలం థెరపీ మాత్రమేనని, సెక్స్‌కు ఆస్కారం లేదని ఆమె చెప్పుకొచ్చింది.

‘‘మనం ఎవరినైనా అప్యాయంగా కౌగిలించుకున్నప్పుడు.వారి శరీరం రిలాక్స్ అవుతుంది.సంతోషాన్ని కలిగించే ఆక్సిటోసిన్ విడుదలవుతుంది.

ఈ ‘బాండింగ్ హార్మోన్’ ప్రభావం వల్ల ఒత్తిడి కూడా దూరమవుతుంది.చాలామంది తమకు ఏం కావాలని నోరు తెరిచి అడగలేరు.

నేను ఎంచుకున్న ఈ వృత్తి అలాంటివారికి బాసటగా ఉంటుంది.నేను కూడా ఒకప్పుడు అలాంటి పరిస్థితే ఎదుర్కొనే దాన్ని.

ఆ బాధ నుంచే ఈ ఐడియా పుట్టింది’’ అని రాబిన్ తెలిపింది.అయితే ఇదంతా ఫ్రీగా అనుకున్నారా కాదు కాదు ఇలా చెయ్యాలంటే… గంటకు రూ.5630 చెల్లించాలి.ఇలా ఆమె ఏడాదికి రూ.28 లక్షలు వరకు సంపాదిస్తోంది.ఏంటో ఈ అమెరికన్లు ఏది చేసినా వెరైటీగానే ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Professional Cuddler In The Us Makes A Whopping Rs 28 Lakh A Year Hugging Strangers Related Telugu News,Photos/Pics,Images..