లక్ష్మీ రాయ్ వయాగ్రా బిళ్ళనా.. అతను అంత మాట అనేశాడేంటి?

ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్ ఎంత అందంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక వాళ్లని, వాళ్ళ అందాన్ని పొగడకుండా అసలే ఉండలేరు.

 Producer Bold Comments On Actress Raai Laxmi, Raai Laxmi,producer About Laxmi Ra-TeluguStop.com

ఇక కొందరు హీరోయిన్స్ హాట్ హాట్ గా ఉండటంతో హాట్ హాట్ కామెంట్స్ కూడా ఎదుర్కొంటారు.ఇప్పటికే ఎంతో మంది హాట్ హీరోయిన్స్ సినీ ప్రముఖుల నుండి ప్రేక్షకులనుండి ఎన్నో కామెంట్స్ ఎదుర్కొన్నారు.

కొందరు మాత్రం రకరకాల వాటితో హీరోయిన్ల అందాలను పోలుస్తారు.

ఇదిలా ఉంటే ఒక అతను టాలీవుడ్ నటి లక్ష్మీ రాయ్ ను ఏకంగా వయాగ్రా బిళ్ళతో పోల్చాడు.

నిజానికి ఈమె ఎంతో అందంగా ఉండటం వల్లనే సినీ ఇండస్ట్రీలో ఎంతో కొంత కొనసాగుతుంది.ఇక ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీకి తొలిసారిగా కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో పరిచయం అయింది.

ఈ సినిమా తనకు కొంతవరకు మాత్రమే సక్సెస్ ఇచ్చింది.

ఆ తర్వాత కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.

కానీ ఆడదా పడదా అన్నట్లు మాత్రమే అవకాశాలు అందుకుంది లక్ష్మీరాయ్.ఈమె ఒక నటిగానే కాకుండా మోడల్ గా, యాంకర్ గా కూడా బాధ్యతలు చేపట్టింది.

మోడల్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈమె వ్యక్తిగతంగా కూడా ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా మారింది.

Telugu Cinderella, Laxmi Raai, Raai Laxmi, Raailaxmi, Raai Laxmi Hot-Movie

తనకు తాగే అలవాటు ఉండటంతో తాగిన మైకం లో చేసిన అల్లర్ల వల్ల బాగా వార్తల్లోకెక్కింది.నిజానికి ఈమె తన వ్యక్తిగత విషయంలో తను ప్రవర్తించే విధానం పట్ల ఇండస్ట్రీలో ఎదగలేక పోతుందని చెప్పవచ్చు.ఇదిలా ఉంటే లక్ష్మీరాయ్ కు నటన పరంగా కాకుండా అందం పరంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.అలా ఈమె అందాన్ని అభిమానులే కాకుండా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా బాగా పొగిడారు.

Telugu Cinderella, Laxmi Raai, Raai Laxmi, Raailaxmi, Raai Laxmi Hot-Movie

ఈమె గతంలో నటించిన సూపర్ కౌబాయ్ సినిమాకు అంత ప్రాధాన్యత లేకపోయినా కూడా ఈమె నటించిందని తెలిసేసరికి ఎంతో మంది ప్రేక్షకులు సినిమా థియేటర్ల ముందు క్యూ కట్టారు.అలా ఈమె అందం కోసం ఎంతోమంది ఎగబడ్డారు.ఇక ఓ నిర్మాత మాత్రం లక్ష్మీ రాయ్ అంటే సొంగ కార్చుకునేవాడట.అంతేకాకుండా ఆమె అందం గురించి కూడా అప్పట్లో ఓ బోల్డ్ కామెంట్ చేశాడు ఆ నిర్మాత.

Telugu Cinderella, Laxmi Raai, Raai Laxmi, Raailaxmi, Raai Laxmi Hot-Movie

అబ్బో ఆవిడ అందం వయాగ్రా బిల్లా లాంటిదని.ఎవరైనా, ఎంతటి వారైనా ఆవిడ ఇట్టే పడేయగలదు అని బాగా పొగిడాడట.అలా ఆమె అందాను వయాగ్రా బిల్లా తో కూడా పోల్చారు.ఈమె సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది.

ఇక తన హాట్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటూ కుర్రాళ్ల మతి పోగొడుతుంది.సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక ఈ ఏడాది సిండ్రెల్లా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube