ప్రొడ్యూసర్ కొడుకే అయినా ఎందుకో మరి ఇలా చేస్తున్నాడు...

టాలీవుడ్ లో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు నిర్మించి నటు వంటి ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ గురించి సినిమా పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే అల్లు అరవింద్ కి ముగ్గురు కొడుకులు.

 Producer Allu Aravind Concentrate On Allu Sirish Upcoming Projects-TeluguStop.com

ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ లో  స్టార్ హీరోల సరసన వెలుగొందుతున్నాడు.అయితే పెద్దకొడుకు  బాబీ  కూడా నిర్మాతగా బాగానే నిలదొక్కుకున్నాడు.

  అల్లు అరవింద్ మరో కొడుకు అయినటువంటి అల్లు శిరీష్ మాత్రం తన కెరియర్ ని చక్కగా దిద్దుకునే ఈ క్రమంలో చతికిల పడుతున్నాడు.

అంతేగాక అల్లు శిరీష్ తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా సొంతంగా పలు సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చిన అవకాశాలిని దక్కించుకున్నాడు.

అయితే ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.అయినప్పటికీ నిరుత్సాహపడకుండా అడపాదడపా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.అయితే ప్రస్తుతం అల్లు శిరీష్ కోసం తన తండ్రి అల్లు అరవింద్ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

Telugu Alluaravind, Allu Aravind, Allu Sirish-Movie

ఇందులో భాగంగా అల్లు అరవింద్ సినీ పరిశ్రమలో తనకు సన్నిహితంగా ఉన్నటువంటి కొందరు దర్శకులను అల్లు శిరీష్ కోసం ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ తయారు చేయమని సూచిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే పలువురు దర్శకులు ఈ పనిలో బిజీ అయినట్లు తెలుస్తోంది.మరి అల్లు అరవింద్ అయినా తన కొడుకు అల్లు శిరీష్ కి బ్రేక్ ఇస్తాడో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube