ప్రొ క‌బ‌డ్డీ లీగ్ 2018 వేలంలో 12 ఫ్రాంచైజీలు ప్లేయ‌ర్ల కొనుగోలుకు పెట్టిన ఖ‌ర్చు ఎంతో తెలుసా..?

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లాగే ప్రొ క‌బ‌డ్డీ లీగ్ (పీకేఎల్‌)కు కూడా క్ర‌మంగా ఆద‌రణ పెరుగుతోంది.ఈ ఏడాది ఈ లీగ్‌కు జ‌రిగిన వేలం పాట‌లో కొంత మంది ప్లేయ‌ర్లు రూ.1 కోటికి పైగా ధ‌ర ప‌లికారు.పీకేఎల్ చ‌రిత్ర‌లో ఇలా జ‌ర‌గ‌డం తొలిసారి కాగా, ఈ వేలంలో 5 ఇండియ‌న్ ప్లేయ‌ర్లు, 1 ఇరాన్ ప్లేయ‌ర్‌ను టీంలు రూ.1కోటికి పైగా వెచ్చించి కొనుగోలు చేశాయి.ఈ ఏడాది ముంబైలో మే 30, 31వ తేదీల్లో రెండు రోజుల పాటు నాన్‌స్టాప్‌గా పీకేఎల్ ప్లేయ‌ర్ల వేలం జ‌ర‌గ్గా అందులో పాల్గొన్న 12 జ‌ట్ల ప్రాంచైజీలు 181 మంది ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేశాయి.ఒక్కో ఫ్రాంచైజీ ప్లేయ‌ర్ల కోసం రూ.4 కోట్ల బ‌డ్జెట్‌ను కేటాయించ‌గా, మొత్తం 12 ఫ్రాంచైజీల బ‌డ్జెట్ రూ.48 కోట్ల‌కు చేరుకుంది.అయితే ఫ్రాంచైజీలు అన్ని క‌లిపి ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం రూ.45.93 కోట్లు.

 Pro Kabaddi 2018 Franchise Owners And Their Investment On Players-TeluguStop.com

పీకేఎల్ 2018 వేలంలో ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఫ్రాంచైజీలు చేసిన ఖ‌ర్చుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

1.బెంగాల్ వారియ‌ర్స్‌


ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,79,62,627
మిగిలింది: రూ.20,37,373

2.బెంగ‌ళూరు బుల్స్


ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,60,80,000
మిగిలింది: రూ.39,20,000

3.దబాంగ్ ఢిల్లీ కేసీ


ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,83,70,588
మిగిలింది: రూ.16,29,412

4.గుజ‌రాత్ ఫార్చూన్ జియాంట్స్


ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,73,74,354
మిగిలింది: రూ.26,25,646

5.హ‌ర్యానా స్టీల‌ర్స్


ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,86,14,916 మిగిలింది: రూ.13,85,084

6.జైపూర్ పింక్ ప్యాంథ‌ర్స్


ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,84,00,000
మిగిలింది: రూ.16,00,000

7.పాట్నా పైరేట్స్


ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,80,00,320
మిగిలింది: రూ.19,99,680

8.పుణెరి ప‌ల్టాన్


ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,86,44,658
మిగిలింది: రూ.13,55,342

9.త‌మిళ్ త‌లైవాస్


ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,73,23,000
మిగిలింది: రూ.26,77,000

10.తెలుగు టైటాన్స్


ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,98,53,588
మిగిలింది: రూ.1,46,412

11.యూపీ యోధా


ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,92,00,000
మిగిలింది: రూ.8,00,000

12.యు ముంబా


ప్లేయ‌ర్ల కొనుగోలుకు ఖ‌ర్చు చేసిన మొత్తం: రూ.3,95,30,000
మిగిలింది: రూ.4,70,000

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube