మానస్ కి ప్రపోజ్ చేసిన ప్రియాంక.. అతని స్పందన ఏంటంటే?

Priyanka Proposed To Manas What Is His Reaction

ప్రస్తుతం బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.దాదాపు ఈ షో పూర్తి కావడానికి దగ్గర్లో ఉంది.

 Priyanka Proposed To Manas What Is His Reaction-TeluguStop.com

ఇక ఇందులో 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొని పరిచయాలు పెంచుకొని ఎంతో కొంత గుర్తింపును అందుకున్నారు.ఇప్పటికీ 11 మంది ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం ఎనిమిది మంది కంటెస్టెంట్ లు ఉన్నారు.

ఇక ప్రతి సీజన్ లాగా ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్ ల మధ్య గొడవలు, ప్రేమలు, భాగాలుగా విడిపోవడం.అన్ని రకాలుగా జరుగుతున్నాయి.

 Priyanka Proposed To Manas What Is His Reaction-మానస్ కి ప్రపోజ్ చేసిన ప్రియాంక.. అతని స్పందన ఏంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇందులో లేడీ కమెడియన్, ట్రాన్స్ జెండర్ ప్రియాంక కూడా పాల్గొనగా మొదటినుంచి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.అంతేకాకుండా మరో కంటెస్టెంట్, బుల్లితెర నటుడు మానస్ తో బాగా క్లోజ్ గా ఉంటుంది.

కానీ మానస్ మాత్రం తనను దూరం పెడుతూనే ఉన్నాడు.అయినా కూడా అతడిపై ప్రేమ పెంచుకుంటూ పోతుంది ప్రియాంక.

ఇదిలా ఉంటే సోమవారం నాడు జరిగిన ఎపిసోడ్ లో ప్రియాంక మానస్ కి ప్రపోజ్ చేసింది.

Telugu 11th Week, Bigg Boss 5, Bigg Boss Season Five, Bigg Boss Updates, Manas, Priyaka, Priyanka Proposed Manas, Proposed, Reaction, Telugu-Movie

తనతో నేరుగా మాట్లాడుతూ.నేను నిన్ను ఇష్టపడుతున్నాను ఏమో అనిపిస్తుందని.మొదటి రోజునుండి నువ్వంటే పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుందని తెలిపింది.

అంతేకాకుండా ఇది కరెక్టు కాదన్న సంగతి తనకు తెలిసిన కూడా మానస్ విషయంలో తనకు బాగా అనిపిస్తుంది అని మనసులో మాట బయట పెట్టింది ప్రియాంక.ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో రోజులు అయిపోవడానికి దగ్గరకు వస్తున్న సమయంలో ప్రియాంక మాత్రం విపరీతమైన ప్రేమ పెంచుకుంటుంది.

మరి ఈ హౌస్ నుండి బయటకు వెళ్లే వరకు మానస్ ప్రియాంక ప్రపోజల్ ని ఎలా స్పందిస్తాడో చూడాలి.

#Bigg Boss #Priyaka #Manas #Bigg Boss Ups #Priyanka Manas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube