ఆ అమ్మాయ్ ఇన్ స్టా చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎందుకంటే?

ప్రస్తుతం సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది.అంతేకాకుండా తమకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.

 Priyanka Jawalkar Latest Stunning Pos-TeluguStop.com

ఇక సినీ నటి నటులు.విరామ సమయం దొరికితే చాలు ఫోటో షూట్ లంటూ తెగ సందడి చేస్తుంటారు.

ఇక ఈ మధ్య ప్రతి ఒక్కరు సోషల్ మీడియా లోని బిజీ అయిపోతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ అమ్మాయి సోషల్ మీడియా ఖాతాలో అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.

 Priyanka Jawalkar Latest Stunning Pos-ఆ అమ్మాయ్ ఇన్ స్టా చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎందుకంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు.అచ్చమైన తెలుగు అమ్మాయి, టాలీవుడ్ హీరోయిన్.ఇంతక తెలుగమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా.ఇంకెవరు అనంతపురం బ్యూటీ ప్రియాంక జవాల్కర్.

తెలుగు భాష కు చెందిన ఈ అమ్మాయి 2017 లో కలవరమాయే అనే సినిమా ద్వారా తొలిసారిగా పరిచయమైంది.ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాలో నటించిన.

ఈ సినిమాలో ఈమె నటన ఎంతో గుర్తింపు అందివ్వగా ఆ తర్వాత సినిమా అవకాశాలను కూడా అందుకుంటుంది.

ఇదిలా ఉంటే ఈ అమ్మాయి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.ఇటీవలే ఉగాది సందర్భంగా చీర కట్టు ఫోటో లో కూడా ఎంతో ఆకట్టుకుంది.

ఇక తాజాగా మరో ఫోటో షేర్ చేయగా అందులో ఫిట్నెస్ గా కనిపిస్తూ ఫోటోకి ఇచ్చింది.అంతేకాకుండా ఈ ఫోటోకు లేజీగా.

అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎస్ ఆర్ కళ్యాణమండపం అనే సినిమాలో నటిస్తుంది.

అంతేకాకుండా అల్లుఅర్జున్ తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపించగా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

#Taxi Wala #Stunning Pose

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు