నోరు విప్పిన ప్రియాంక గాంధీ.. మోదీ పై ఫైర్.. ??- Priyanka Gandhi Anger On Modi

Priyanka Gandhi, pm Modi, Corporates, farmer - Telugu Corporates, Farmer, Pm Modi, Priyanka Gandhi

గత రెండు నెల‌లుగా కేంద్రం తెచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు ఆందోళ‌న చేస్తున్న విషయం తెలిసిందే.పలుమార్లు కేంద్ర పెద్దలతో చర్చలు జరుగుతున్న కూడా అవి ఒక కొలిక్కి రావడం లేదు.

 Priyanka Gandhi Anger On Modi-TeluguStop.com

ఇక ఈ విషయంలో రైతులకు ఇప్పటికే ఎందరో నాయకులు అండగా నిలిచారు.కాగా తాజాగా ఈ విషయంలో స్పందించిన ప్రియాంక గాంధీ, రైతుల విషయంలో కేంద్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని విమ‌ర్శించారట.

అదీగాక కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టం సూటు, బూటు వేసుకునే కార్పొరేట్ల‌కు వరం అని, వీరికి ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీకి మ‌ధ్యగ‌ల అనుబంధానికి నిద‌ర్శ‌న‌మ‌ని ఎద్దేవా చేశారట.ఇక రైతుల‌ను న‌గ‌రంలోకి రానీయ‌కుండా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో నిలిపేస్తున్న‌ కేంద్ర స‌ర్కారు, త‌న కార్పొరేట్ మిత్రుల‌కు మాత్రం ఎర్ర తీవాచీలు ప‌రిచి ఆహ్వానాలు ప‌లుకుతున్న‌ద‌ని, దేశ సంప‌ద‌ను కార్పొరేట్ శ‌క్తుల‌కు దోచిపెడుతున్న‌ద‌ని ట్విట్ట‌ర్ వేదికగా ప్రియాంక గాంధీ మండిప‌డుతున్నారట.

ఇలా ఎంత కాలం రైతులను నడి రోడ్దులో నిలబెడతారని ఈ సందర్భంగా ప్రశ్నించారట.

#Priyanka Gandhi #Farmer #Corporates #PM Modi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు