చెవిపోగు కోసం 54 కోట్లు ఖర్చుపెట్టిన హీరోయిన్?

మగువల అందాలని పెంచేవే ఆభరణాలు అంటారు.అందుకే బంగారం అన్నా, వజ్రాలు అన్నా మగువలకి మహా మమకారం.

 Priyanka Chopra Wore 54 Cr Worth Ear Ring For Oscar?-TeluguStop.com

అయితే ఈ పిచ్చి వెర్రి కానంతవరకు బాగానే ఉంటుంది.

పెత్యం కాకపోతే ఏంటండి .చెవిపోగు కోసం 54 కోట్లు ఖర్చుపెట్టడం ఏంటండి.వామ్మో చెవిపోగు కోసం 54 కోట్లా అని ముక్కున వేలేసుకుంటున్నారా.

నిజమో అబద్ధమో, లేక ప్రియాంక పీఆర్ టీమ్ కావాలని సృష్టించిన గాసిప్పో తెలియదు కాని ఆస్కార్ వేడుకల కోసం ప్రియాంక చోప్రా తొడిగిన చెవిపోగుల ఖర్చు అక్షరాల 54 కోట్లంట.ఎదో విలువైన వజ్రం వాడటం వలన ఇంత ఖర్చు అయ్యిందని ప్రచారం జరుగుతోంది.

వినడానికి అతిశయోక్తి లానే ఉన్నా, హాలివుడ్ తార అయిపోయిన అమ్మాయికి ఇదేమంత ఖర్చు అని ఒకసారి .చెవిపోగు కోసం అంతెలా ఖర్చుపెడుతుంది, మీడియాలో కథనాల కోసం పీఆర్ టీమ్ సృష్టించిన గాలికబురు అని మరోసారి అనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube