నేను ఆ టైంలో దారుణ లైంగిక వేధింపులకి గురయ్యా! ప్రియాంక చోప్రా సంచలన వాఖ్యలు!

సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎదగాలనే కోటి ఆశలతో వచ్చే అమ్మాయిలకి పురుషాధిక్యత మధ్యలో లైంగిక వేదింపులు సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటాయి.ఇవి భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంకా ఎక్కువగా ఉంటాయనేది చాలా మంది మాట.

 Priyanka Chopra Reveal About Sexual Harassments In Bollywood-TeluguStop.com

అయితే ఎన్ని రోజులు సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేదింపులపై మీడియా ముందుకి వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు.అయితే మీటూ కాంపైన్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది నటీమణులు తమకి ఎదురైనా వేదింపుల గురించి, తమని వేధించిన వారి గురించి మీడియాతో పంచుకున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా సినీ రంగంలో లైంగిక వైధింపుల గురించి స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా కూడా నోరు విప్పింది.సినిమా ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు, అలాగే మానసిక వేధింపులు చాలా ఎక్కువగా ఉంటాయని.

కెరియర్ ఆరంభంలో తాను కూడా అలాంటి వేదింపులకి గురయ్యా అని చెప్పుకొచ్చింది.అయితే అలాంటి వేదింపులు ఎక్కువైనా కొద్ది తాను మానసికంగా మరింత బలపడ్డా అని ఓ మీడియా ఇంటర్వ్యూలో పంచుకుంది.

ప్రియాంక ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఆమెకూ ఈ వేధింపులు తప్పలేదంటే కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube