భర్త నిక్ ముందే మేమిద్దరం డ్రింక్ చేసి అంటూ ప్రియాంక షాకింగ్ కామెంట్స్?

Priyanka Chopra Open Comments On Her Husband Nick Jonas

బాలీవుడ్ కపుల్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ గురించి మనందరికీ తెలిసిందే.ప్రియాంక చోప్రా తనకంటే పదేళ్లు చిన్నవాడైనా అమెరికన్ సింగర్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

 Priyanka Chopra Open Comments On Her Husband Nick Jonas-TeluguStop.com

అయితే రెండు మూడు రోజులుగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు కనిపిస్తున్నాయి.ప్రియాంక తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి జోనస్ పేరు తొలగించడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఈ విషయం పట్ల ప్రియాంక తల్లి స్పందించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా నిక్ ఒక్క వర్కౌట్ వీడియో షేర్ చేయగా మీ కండల పై మనసు పారేసుకున్న అంటూ లవ్ సింబల్ ఎమోజితో కామెంట్ పెట్టి వారి విడాకులపై వస్తున్న పుకార్లకు పులిస్టాప్ పెట్టింది ప్రియాంక చోప్రా.

 Priyanka Chopra Open Comments On Her Husband Nick Jonas-భర్త నిక్ ముందే మేమిద్దరం డ్రింక్ చేసి అంటూ ప్రియాంక షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఒక ప్రోమోలో తన భర్త నిక్ ని ఒక ఆటాడుకుంది ప్రియాంక.ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌‌లో ప్రసారమవుతున్న జొనాస్‌ బ్రదర్స్ ఫ్యామిలీ రోస్ట్‌ అనే షోలో జొనాస్‌ బ్రదర్స్‌తోపాటు వారి వారి సతీమణులు పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే తన భర్త నిక్‌ జొనాస్‌, ఆయన సోదరుల కంటే కూడా తనకే ఎక్కువమంది ఫాలోవర్స్‌ ఉన్నారని చెబుతూనే,అనంతరం నిక్‌ అంటే తనకెంత ఇష్టమో బయటపెడుతూ ఓపెన్ అయింది.

సంస్కృతి, ఎంటర్‌టైన్‌మెంట్‌, సంగీతానికి గొప్పస్థానం అయిన ఇండియా నుంచి తాను వచ్చానని, ఈ షోలో పాల్గొని తన భర్త నిక్‌ జొనాస్‌ తో పాటు ఆయన సోదరులను రోస్ట్‌ చేయడం తనకెంతో థ్రిల్లింగ్‌గా ఉందని చెప్పింది.తన కంటే వయసులో పదేళ్ల తేడా ఉన్నా కూడా నిక్‌‌తో చాలా విషయాలు చర్చిస్తుంటానని చెప్పింది.

అలాగే నిక్‌పై తనకెంతో ప్రేమ ఉందని చెప్పిన ప్రియాంక అతను తన జీవితాన్ని ఎంతో మార్చేశాడని చెప్పుకొచ్చింది.నిజం చెప్పాలంటే ఇప్పటికీ మా ఇద్దరికీ పిల్లలు లేరు.కానీ ఈ రోజు మీ అందరి ముందు ఓ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను.

మేము ఇద్దరమే అని ప్రియాంక చెప్పడంతో ప్రియాంక మాటలకు నిక్‌ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

#Priyanka Chopra #Priyanka Chopra #Nick Jonas #JonasBrothers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube