ప్రియాంక చోప్రా గర్భవతి అంటూ ట్రోల్.. బేబీ బంప్ ను దాచేసిందట!

తాజాగా బాలీవుడ్ నటీనటులలో ఇప్పటికే రెండు జంటలు తల్లిదండ్రులు అయ్యారు.ఇదివరకే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఓ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.

 Priyanka Chopra And Nick Jonas Thrashes Pregnancy Rumours Trolls,  Priyanka Chop-TeluguStop.com

అంతేకాకుండా ఇటీవలే కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ మరోసారి మగబిడ్డకు జన్మనిచ్చారు.ఇదిలా ఉంటే తాజాగా ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ లో కూడా శుభవార్త ఉందని సోషల్ మీడియాలో ప్రచారాలు వస్తున్నాయి.

ప్రపంచ సుందరి భారతీయ నటి ప్రియాంక చోప్రా గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈ గ్లామర్ బ్యూటీ తరచుగా ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలుస్తుంది.అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా ముందుంటుంది.2018 లో ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Telugu Netizens, Nick Jonas, Pregnancy, Priyanka Chopra, Rumours, Trolls-Movie

తన భర్త గురించి సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా ఎన్నో విషయాలు పంచుకునేది.అంతేకాకుండా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను హాట్ లుక్ లతో తెగ షేర్ చేస్తూంటుంది.ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా చాలాసార్లు గర్భవతి అని బాగా వార్తలు రాగా అది కేవలం పుకార్లు అని తేలాయి.

ఇక ప్రస్తుతం ఆమె లండన్ లో ఉండగా తాజాగా ఆమె కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.అందులో ఒక ఫోటో స్లిమ్ గా, అందంగా కనిపించగా తన పొట్ట కూడా ఫ్లాట్ గానే ఉంది.

కానీ మరో ఫోటోలో ఆమె పొద్దున్నే లేచి తన పెంపుడు కుక్కను తీసుకొని బయటకు రాగా అక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్వెటర్ వేసుకున్నది.అంతేకాకుండా తన ముఖంపై ఎలాంటి మేకప్ లేనందున తన ముఖం ఉబ్బినట్టుగా కనబడటంతో నెటిజనులు తను గర్భవతి అని ప్రచారం చేశారు.

అంతేకాకుండా ఆమె కథ బేబీ బంప్ ను కనిపించకుండా లూజ్ దుస్తులను దరిస్తుందని ఆమె బరువు పెరగడానికి కూడా కారణం ఇదే అని బాగా ప్రచారంలోకి వచ్చాయి.కానీ ఇదంతా నిజం కాదని ఉదయాన్నే వచ్చిన తన గెటప్ తో అర్థమయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube