నేను బ్యాడ్ గర్లా అంటూ ప్రశ్నిస్తున్న ప్రియాంక చోప్రా!

బాలీవుడ్ బ్యూటీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా పరిచయం గురించి అందరికీ తెలిసిందే.మంచి పేరు సంపాదించుకున్న గ్లామర్ బ్యూటీ తన అందంతో ఎంతో మంది మనసులు దోచుకుని ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది.

 Priyanka Chopra Is Questioning Me As A Bad Girl-TeluguStop.com

ఇక హాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకొని బాగా బిజీ గా మారింది.ఇదిలా ఉంటే అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన హాట్ ఫోటోలతో యువతను పిచ్చెక్కిస్తుంది.ఇక ఈ బ్యూటీ ఎప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూనే ఉంటుంది.

 Priyanka Chopra Is Questioning Me As A Bad Girl-నేను బ్యాడ్ గర్లా అంటూ ప్రశ్నిస్తున్న ప్రియాంక చోప్రా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా విచిత్రమైన వస్త్రధారణతో అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చటించింది.

బ్యాడ్ గర్ల్ నా, గుడ్ గర్ల్ నా అని ప్రశ్నించి అందర్నీ ఆశ్చర్య పరిచింది.

ఈమధ్య సోషల్ మీడియాలో రకరకాల ఫిల్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక ప్రతి ఒక్కరు తమ ఫిల్టర్స్ తో అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నారు.తాజాగా ప్రియాంక చోప్రా కూడా తన ఫిల్టర్ తో అందర్నీ ఆకట్టుకుంది.

తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా వీడియో షేర్ చేస్తూ యూత్ థింక్ ఐ నేను బ్యాడ్ గర్ల్ నా లేక గుడ్ గర్ల్ నా అని ప్రశ్నించింది.దాంతో తన ఫాలోవర్స్ తనను గుడ్ గర్ల్ అని అనకుండా ఉండరన్న సంగతి తెలిసిందే.

ఇక ఫిల్టర్ లో ప్రియాంక ఎంతో క్యూట్ కార్టూన్ లో కనిపించింది.డాల్ ఐస్, రోజీ చీక్స్, పౌటెడ్ లిప్స్ తో బాగా ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా ప్రియాంక అభిమానులు తను ఎలా ఉన్నా అందంగా ఉంటుందని తెగ కామెంట్స్ చేస్తున్నారు.

#Priyanka Hopra #Bad Girl #Disney Filter #Social Media #PriyankaChopra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు