ప్రియాంక చోప్రా డ్రెస్ ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్న అభిమానులు...

సాధారణంగా సెలబ్రిటీలపై  నెటిజన్లు 100 కళ్ళతోనే నిఘా వేసి ఉంచుతారు.ఈ క్రమంలో వారికి ఏ చిన్న తప్పు దొరికినా సెలబ్రిటీలు నెటిజన్ల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది .

 Priyanka Chopra Dress Grammy Awards-TeluguStop.com

అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం సోషల్ మీడియాలో తన అడ్రస్ గురించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

అయితే తాజాగా ప్రియాంక చోప్రా ఓ ఇంగ్లీష్ ఛానల్ ప్రజెంట్ చేసేటువంటి గ్రామీ అవార్డ్స్ వేడుకకు హాజరయ్యారు.

ఇందులో ఆమె కంటే ఆమె ధరించిన డ్రస్సు చాలా హైలెట్ అయ్యింది.అయితే ఈ డ్రెస్సే ప్రియాంక చోప్రా కొంపముంచినట్లు తెలుస్తోంది.అంతేగాక ప్రియాంక అభిమానుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఇందులో భాగంగా కొందరు నెటిజన్లు పెళ్లయిన తర్వాత తమ ప్రైవేటు శరీర భాగాలు కనిపించేలా బట్టలు వేసుకోవడం సరికాదని తిట్టుకుంటున్నారు.

మరికొందరైతే ఏకంగా నాలుగు గోడల మధ్య ఏకాంతంగా భర్తకు చూపించవలసిన ప్రైవేటు శరీర భాగాలను ఇలా అందరి ముందు చూపించడం భారతీయ సంస్కృతిని దిగజార్చడం అవుతుందని మండిపడుతున్నారు.అయితే ఈ విధంగా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ ప్రియాంక మాత్రం స్పందించడం మాట అటుంచితే  అస్సలు పట్టించుకోవడం కూడా లేదు.

Telugu Bollywood, Priyanka Chopra, Priyankachopra-Movie

అయితే ఈ విషయంపై ఈ విషయంపై వెందల్  రొడ్రిగ్ అనే భారతీయ ఫ్యాషన్ డిజైనర్ స్పందించారు.ఈ విషయంలో ప్రియాంక చోప్రాకి తన మద్దతు తెలిపారు.అలాగే ప్రతి ఒక్కరూ ఆమె డ్రెస్ ని మాత్రమే చూస్తున్నారని అందువల్లనే అలా కనిపిస్తోందని అన్నారు.అంతేగాక డ్రెస్సును కాదు ఆమెలోని టాలెంట్ ని గుర్తించండి  అంటూ నెటిజన్లకు సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube