బిగ్ బాస్ ట్రాన్స్‌జెండర్ పింకీ ప్రేమ కథ తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు!

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో ప్రేమ కథ టాస్క్ నడుస్తోంది.బిగ్ బాస్ హౌస్ సభ్యులందరినీ వారి మొదటి ప్రేమ గురించి అందరితో పంచుకోవాలని సూచించడంతో ప్రతి ఒక్కరూ వారి జీవితంలో కలిగిన ఫస్ట్ లవ్ గురించి తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు.

 Priyanaka Reveals Her Emotional And True Love Story In Bigg Boss House-TeluguStop.com

అయితే హౌస్ లో ఉన్న వారందరికీ ప్రేమకథ ఒకటైతే అందులో ఉన్నటువంటి ప్రియాంక సింగ్ ప్రేమ కథ మరో లెవల్ లో ఉందని చెప్పవచ్చు.ఈమె చెప్పిన ప్రేమకథ వింటే తప్పకుండా ప్రతి ఒక్కరికి కన్నీళ్లు వస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ప్రియాంక సింగ్ గత కొంతకాలంగా రవి అనే ఒక వ్యక్తిని ప్రేమించిందని… తను చూడటానికి ఎంతో అందంగా ఉండటమే కాకుండా పరస్పరం వీరి ఆలోచనలు కలవడం వల్ల వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నాము.ఎక్కడికి వెళ్లిన ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం.

 Priyanaka Reveals Her Emotional And True Love Story In Bigg Boss House-బిగ్ బాస్ ట్రాన్స్‌జెండర్ పింకీ ప్రేమ కథ తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తనంటే నాకు ఇష్టం అని ఎప్పుడు తనతో చెప్పలేదు.అలా చెప్పడానికి ధైర్యం చాలకపోవడంతో ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత తను సర్జరీ ద్వారా జెండర్ మార్చుకుని అమ్మాయిగా మారిన తర్వాత తన ముందుకు వెళ్లాను.

నన్ను చూసిన అతను చాలా అందంగా ఉన్నావు ఏ ప్రాబ్లం లేదు అని మా రిలేషన్ ని కొనసాగించాడు.

Telugu Bigg Boss 5, Bigg Boss 5 Telugu, Bigg Boss Love Story Task, Bigg Boss Priyanka Love Story, Emotional, Love Story, Priyanka, Transgender Priyanka Singh Love Story-Movie

నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు చేసుకుంటానని సమాధానం చెప్పగా తనకు ఓ కుటుంబం తోడు దొరికిందని ఎంతో ఆనందపడ్డాను.ఓ రోజు రవి తన దగ్గరకు వచ్చి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అని చెప్పగా నన్ను పెళ్లి చేసుకుంటానన్నావ్ కదా అని నేను అడిగితే నీకేమైనా పిల్లలు పుడతారా? ఏం మాట్లాడుతున్నావ్? నేను ఎలా పెళ్లి చేసుకోగలను? అని సమాధానం చెప్పాడు.

Telugu Bigg Boss 5, Bigg Boss 5 Telugu, Bigg Boss Love Story Task, Bigg Boss Priyanka Love Story, Emotional, Love Story, Priyanka, Transgender Priyanka Singh Love Story-Movie

ఆ మాట అనగానే నీకు తెలుసో తెలియదో అబ్బాయ్ .అబ్బాయిగా పుట్టిన నేను అమ్మ అనిపించుకోవడం కోసం ఎన్నో హాస్పిటల్స్ తిరిగి లక్షలు ఖర్చు చేసుకున్నానని తనతో చెప్పిన తన వినకుండా బండి పై వెళ్లిపోతుంటే అతని కాళ్లు పట్టుకొని బండి వెంట పరుగు పెట్టానని తన మొదటి లవ్ గురించి ప్రియాంక సింగ్ చెప్పుకున్నారు.అయితే తన ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని ఇకపై తనకు జీవితంలో ఎదురుపడ కూడదని బాగా ఫిక్స్ అయినట్లు ఈ సందర్భంగా ప్రియాంక సింగ్ తెలియజేసింది.

#BiggBoss #BiggBoss #Love Story #Priyanka #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు