ప్రియమణి లీడ్ రోల్ లో 'హోమ్లీ ఆంటీ' వెబ్ సీరీస్..!

Priyamani New Web Series Title As Homely Aunty

ఒకప్పుడు హీరోయిన్ గా మంచి సినిమాలు చేసిన ప్రియమణి తన నటనకు నేషనల్ అవార్డ్ సైతం అందుకుంది.ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు, వెబ్ సీరీస్ లతో కెరియర్ మళ్లీ ఫాం లోకి తెచ్చుకున్న ఈ అమ్మడు ఓ పక్క బుల్లితెర మీద రకరకాల షోస్ లో జడ్జ్ గా కనబడుతుంది.

 Priyamani New Web Series Title As Homely Aunty-TeluguStop.com

ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ లో కూడా ప్రియమణి నటించిన విషయం తెలిసిందే.

ఇక లేటెస్ట్ గా ప్రియమణితో ఓ అడల్ట్ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

 Priyamani New Web Series Title As Homely Aunty-ప్రియమణి లీడ్ రోల్ లో హోమ్లీ ఆంటీ’ వెబ్ సీరీస్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హోమ్లీ ఆంటీ టైటిల్ తో ప్రియమణి లీడ్ రోల్ లో ఒక వెబ్ సీరీస్ రాబోతుందని తెలుస్తుంది.హోమ్లీ ఆంటీ టైటిలే ఇలా ఉంటే ఇక వెబ్ సీరీస్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఆడియెన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.

వెబ్ సీరీస్ లో ప్రియమణి గ్లామర్ షోతో అలరిస్తుందని అంటున్నారు.ఛాన్సులు రాక పెళ్లి చేసుకున్న ప్రియమణి ఇప్పుడు మళ్లీ వరుస అవకాశాలు రావడంతో వచ్చిన ప్రతి ఛాన్స్ కు ఓకే చెబుతుంది.

ఈమధ్య వచ్చిన నారప్పలో కూడా ప్రియమణి అలరించింది.రానా నటించినా విరాటపర్వం సినిమాలో కూడా ప్రియమణి నటిస్తున్న విషయం తెలిసిందే.సినిమాలు, వెబ్ సీరీస్ లతో ప్రియమణి తన సత్తా చాటుతుంది.

#Family #PriyamaniHomely #Priyamani Web #Priyamani #Priyamani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube