బాలయ్య సినిమాలో ప్రియమణి..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న గోపీచంద్ మలినేని సినిమా తర్వాత వెంటనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడితో చేస్తాడని తెలిసిందే.ఈ సినిమాను భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు అనీల్ రావిపుడి.F3 ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య సినిమాకు సంబందించిన విశేషాలు కూడా చెప్పుకొచ్చారు.తన డైరక్షన్ లో బాలకృష్ణ హీరోగా వచ్చే సినిమాలో బాలయ్య మిడిల్ ఏజ్డ్ పాత్రలో కనిపిస్తారట.

 Priyamani Lucky Chance In Balakrishna Movie , Akhanda, Anil Ravipudi , Balakrish-TeluguStop.com

సినిమాలో బాలకృష్ణ కూతురు పాత్రలో హీరోయిన్ శ్రీలీల నటిస్తుందని తెలుస్తుంది.

ఇక సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రియమణిని ఫిక్స్ చేస్తున్నారట.

నేషనల్ అవార్డ్ విన్నర్ ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే మెప్పించే ప్రియమణీ ఢీ డ్యాన్స్ షోతో మరింత పాపులర్ అయ్యారు.రీసెంట్ గా వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలో నటించిన ప్రియమణి రానా విరాటపర్వం సినిమాలో కూడా నటించింది.

బాలయ్య సినిమాలో మరోసారి అమ్మడికి లక్కీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.ఆల్రెడీ బాలకృష్ణ మిత్రుడు సినిమాలో హీరోయిన్ గా చేసింది ప్రియమణి.

ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. మరి అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాతో వీరి కాంబో హిట్ అవుతుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube